అన్వేషించండి

Dharmendra Net Worth: బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా? ఫ్యామిలీకి వచ్చేది ఎంతంటే?

Dharmendra Passed Away: బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో ధర్మేంద్ర ఇవాళ మరణించారు. ఆయనకు ఎన్ని కోట్ల ఆస్తి ఉంది? కుటుంబానికి ఎంత వస్తుంది? అనే వివరాలు తెలుసుకోండి

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఇక లేరు (Dharmendra Is No More). ఇవాళ ఆయన మరణించారు. ధర్మేంద్ర చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ధర్మేంద్ర మరణంతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది. తమ అభిమాన నటుడు ఇక లేరని అభిమానులు నమ్మలేకపోతున్నారు. 89 ఏళ్ల ధర్మేంద్ర ఇప్పటికీ నటనలో చురుకుగా ఉన్నారు. ఆయన చివరి సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. ఆయన తన కష్టంతో కోట్లాది రూపాయల ఆస్తిని సంపాదించారు.

ధర్మేంద్ర ఆస్తి ఎంత?

ధర్మేంద్ర కష్టపడి కొన్నేళ్ల పాటు సినిమాలు చేశారు. తన ప్రతిభతో పరిశ్రమలో, ప్రేక్షకులలో గుర్తింపు పొందారు. ఆయన సినిమాలు బాగా ఆడాయి. బాలీవుడ్ నివేదికల ప్రకారం... ధర్మేంద్ర 450 కోట్ల ఆస్తిని కలిగి ఉన్నారు. ఆయనకు కోట్లాది రూపాయల ఆస్తి ఉంది. ఆయన తన ఫామ్‌ హౌస్‌లో నివసించేవారు. అక్కడి నుండి ఫోటోలు, వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవారు

ధర్మేంద్ర ఫామ్‌ హౌస్ ఎక్కడుంది?

ధర్మేంద్ర ఫామ్‌ హౌస్ చాలా అద్భుతంగా ఉందని వీడియోలు చూసిన వాళ్లు ఎవరైనా చెబుతారు. ఖండాలాలోని లోనావాలాలో 100 ఎకరాల్లో ఆయనకు ఫామ్ హౌస్ విస్తరించి ఉంది. అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ ధర్మేంద్ర వ్యవసాయం కూడా చేసేవారు. దానిని ఆయన అభిమానులకు చూపిస్తూ ఉండేవారు. ధర్మేంద్ర విలాసవంతమైన ఫామ్‌ హౌస్ విలువ దాదాపు 120 కోట్లుగా చెబుతున్నారు. ధర్మేంద్ర కుమారుడు బాబీ ఒకసారి మాట్లాడుతూ... ''తన తల్లిదండ్రులు ఫామ్‌ హౌస్‌లో నివసిస్తున్నార''ని చెప్పారు. ఇంకా బాబీ మాట్లాడుతూ... ''మా నాన్న గారు ఫామ్‌ హౌస్‌లో ఒంటరిగా ఉంటారని ప్రజలు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మా అమ్మ ప్రకాష్ కౌర్ కూడా ఆయనతోనే ఉంటారు. వాళ్లిద్దరూ ఖండాలాలో నివసిస్తున్నారు. అమ్మ, నాన్న ఒకరితో ఒకరు ఉన్నారు. అమ్మ, నాన్నలకు ఫామ్‌ హౌస్‌లో ఉండటం ఇష్టం. ఇప్పుడు వాళ్ళు వృద్ధులయ్యారు. ఫామ్‌ హౌస్‌లో వారు సౌకర్యంగా భావిస్తారు. అక్కడ వాతావరణం, ఆహారం బాగుంటాయి'' అని చెప్పారు.

Also Read: బాలీవుడ్ హీ మ్యాన్ 'ధర్మేంద్ర' కన్నుమూత - ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి

విలాసవంతమైన కార్లంటే ఇష్టం

ధర్మేంద్రకు చాలా విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. ఆయన సేకరణలో మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్, మెర్సిడెస్ బెంజ్ SL500 మరియు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే, ఆయనకు 65 సంవత్సరాల నాటి ఫియట్ అంటే చాలా ఇష్టం.

Also Read: రెబల్ సాబ్ సాంగ్ లిరిక్స్... పాన్ ఇండియా No1 బ్యాచిలర్ ప్రభాసేలే - ట్రెండింగ్‌లో ప్రభాస్ 'ది రాజా సాబ్' ఫస్ట్ సింగిల్!

టాప్ హెడ్ లైన్స్

KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
Embed widget