అన్వేషించండి

Balakrishna: బాలకృష్ణ సినిమా టైటిల్ అది కాదు... జస్ట్ రూమర్ అంతే!

NBK 109 Title: నట సింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాకు టైటిల్ ఖరారు చేశారని, అది ఇదేనని సోషల్ మీడియాలో ఒక పేరు చక్కర్లు కొడుతోంది. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని టాక్.

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఓ విషయం అర్థం కాలేదు.‌ తమ హీరో సినిమాకు ఎటువంటి టైటిల్ ఫిక్స్ చేయడం ఏమిటి? అని వాళ్లంతా కాస్త ‌ ఆందోళనకు గురి అయ్యారు. ఆ టైటిల్ బాలేదని కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.‌ అయితే టైటిల్ విషయంలో ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు.‌ ఎందుకంటే...

బాలకృష్ణ సినిమా టైటిల్ అది కాదు!
బాలకృష్ణ కథానాయకుడిగా శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై ప్రముఖ దర్శకుడు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి 'డాకు మహారాజ్' (Daku Maharaj) టైటిల్ ఖరారు చేశారని సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అయితే అది నిజం కాదని సినిమా యూనిట్స్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది.

NBK 109 Title: బాలకృష్ణ సినిమాకు 'వీర మాస్' అని దర్శకుడు బాబి కొల్లి (కె ఎస్ రవీంద్ర) కొన్నాళ్ల క్రితం ఒక టైటిల్ సూచించినట్లు ఫిలిం నగర్ వర్గాలలో వినపడింది. అందులో కూడా ఎటువంటి నిజం లేదని ఆ తర్వాత తెలిసింది. బాలకృష్ణ ఇమేజ్, ఇంకా కథను దృష్టిలో పెట్టుకుని టైటిల్ ఫిక్స్ చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. రెండు మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయని, బాలకృష్ణ నిర్ణయం తీసుకున్న తర్వాత, ఆయన ఓ ముహూర్తం ఖరారు చేశాక ఆ టైటిల్ అనౌన్స్ చేస్తారని తెలిసింది. 

సంక్రాంతి బరిలో సినిమా... మరో ఇద్దరితో పోటీ!
హీరోగా బాలకృష్ణ 109వ చిత్రం ఇది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత నాగ వంశీ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. దీనితో పాటు మరో రెండు సినిమాలు కూడా సంక్రాంతి పండక్కి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'గేమ్ చేంజెర్' కూడా సంక్రాంతి టార్గెట్ చేస్తూ రిలీజ్ కానుంది. ఆ సినిమా నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న... విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానుంది. తమిళ్ హీరో అజిత్ 'గుడ్ బాడ్ అగ్లీ' కూడా సంక్రాంతిని టార్గెట్ చేసింది. చివరికి ఈ సినిమాలలో ఎన్ని ఉంటాయి? ఎన్ని వెనక్కి వెళతాయి? అనేది చూడాలి.

Also Read: నాగార్జున కంటే ఎన్టీఆర్, నాని బెటర్ - ముందు ఆయన్ను మార్చేయాలి... స్పై అక్క సీరియస్


బాలకృష్ణ సరసన NBK109 Movie సినిమాలో జెర్సీ భామ శ్రద్ధ శ్రీనాథ్ ఓ కథానాయికగా నటిస్తుండగా... బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేల మరో కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.‌ ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియర్ ఒక కీలక పాత్ర చేస్తున్నారు.‌ ఈ సినిమా తర్వాత తనకు 'సింహా', 'లెజెండ్', 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' చేసేందుకు బాలకృష్ణ రెడీ అయ్యారు. ఇటీవలే ఆ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

Also Readప్రెస్‌మీట్‌కు తాగి వచ్చిన నటుడు... పిచ్చి పిచ్చి మాటల వెనుక కారణం అదేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Deepfake Scam: డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
Embed widget