అన్వేషించండి

Bholaa Shankar: ‘భోళా శంకర్’ డబ్బింగ్ కంప్లీట్ చేసిన మెగాస్టార్, అంచనాలు పెంచేస్తున్న చిరు ట్వీట్!

మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటిస్తోన్న భోళా శంకర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. అయితే తన వంతు డబ్బింగ్ కూడా కంప్లీట్ అయినట్టు తాజాగా చిరు ట్వీట్ చేశారు.

Chiranjeevi's Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న'భోళా శంకర్' చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. తమిళ హీరో అజిత్ 'వేదాళం' రీమేక్ గా వస్తోన్న ఈ సినిమా ఆగస్ట్ 11 న థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన 'భోళా శంకర్' టీజర్ మెగా అభిమానులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. చిరు 'భోళా శంకర్‌'లో తన డబ్బింగ్ పూర్తి చేశారు. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

మెగాస్టార్ చిరంజీవి - మెహర్ రమేశ్ (Mehar Ramesh) కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా చిరు ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ ను వదిలారు.  'భోళా శంకర్' డబ్బింగ్ పనులు పూర్తయ్యాయని, ఈ మూవీ రూపుదిద్దుకున్న విధానం చాలా సంతృప్తి కలిగించిందని వెల్లడించారు. "భోళా శంకర్ సినిమా రూపుదిద్దుకున్న తీరు చాలా ఆనందం కలిగించింది. ఈ ఫైర్ మాస్ ఎంటర్‌టైనర్ ఖచ్చితంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంద" అని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. 'భోళా శంకర్' ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందన్న ఆయన.. థియేటర్లో కలుద్దాం అంటూ #భోలాశంకర్ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించారు. దీంతో బాస్ మళ్లీ త్వరలోనే వెండితెరపై మ్యాజిక్ చేయనున్నాడని మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక 'భోళా శంకర్' సినిమాలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannah) హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాదు మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ మూవీలో చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేశ్(Keerthi Suresh) నటిస్తోంది. ఆమెతో పాటు సుశాంత్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిశోర్, తులసి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మి గౌతమ్, ఉత్తేజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ హై బడ్జెట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

Read Also : Jailer: ‘కావాలా’ అంటూ స్టెప్పులతో హోరెత్తిస్తున్న తమన్నా - ‘జైలర్’ ఫస్ట్ సింగిల్‌లో డ్యాన్స్ అదుర్స్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bad Boy Karthik OTT : ఓటీటీలోకి నాగశౌర్య డిజాస్టర్ మూవీ - సడన్‌గా స్ట్రీమింగ్
ఓటీటీలోకి నాగశౌర్య డిజాస్టర్ మూవీ - సడన్‌గా స్ట్రీమింగ్
Peddi Events : దేశవ్యాప్తంగా పెద్ది మేనియా - చరణ్ విత్ బుచ్చిబాబు డ్రైవ్... ఈ నగరాల్లో ఈవెంట్స్
దేశవ్యాప్తంగా పెద్ది మేనియా - చరణ్ విత్ బుచ్చిబాబు డ్రైవ్... ఈ నగరాల్లో ఈవెంట్స్
Bandi Bhagirath: అమ్మాయి బాగుంది... మూసుకుని పెళ్లి చేసుకో - బండి భగీరథపై పబ్లిక్ స్టార్ ట్వీట్
అమ్మాయి బాగుంది... మూసుకుని పెళ్లి చేసుకో - బండి భగీరథపై పబ్లిక్ స్టార్ ట్వీట్
Tollywood Crisis: టాలీవుడ్‌లో రెంటల్ వార్ - సెటిల్‌మెంట్ లేని సస్పెన్స్ ధ్రిల్లర్ - పెద్దన్నల మౌనం.. ఇండస్ట్రీ భవితవ్యం ఏమిటి?
టాలీవుడ్‌లో రెంటల్ వార్ - సెటిల్‌మెంట్ లేని సస్పెన్స్ ధ్రిల్లర్ - పెద్దన్నల మౌనం.. ఇండస్ట్రీ భవితవ్యం ఏమిటి?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol Diesel Price Hike: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?
BRS Internal Crisis: కేటీఆర్‌, హరీష్ రావుకు మధ్య పెరుగుతున్న దూరం - బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
కేటీఆర్‌, హరీష్ రావుకు మధ్య పెరుగుతున్న దూరం - బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
AP University Posts: ఏపీ యూనివ‌ర్సిటీల్లో 1523 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ముఖ్యమైన తేదీలు, వర్సిటీల వారీగా ఖాళీల వివరాలు
ఏపీ యూనివ‌ర్సిటీల్లో 1523 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ముఖ్యమైన తేదీలు, వర్సిటీల వారీగా ఖాళీల వివరాలు
Prateek Yadav Last Rites: అల్లుడికి అంత్యక్రియలు నిర్వహించే హక్కు మామకు ఉంటుందా? గరుడ పురాణం ఏం చెబుతోంది!
అల్లుడికి అంత్యక్రియలు నిర్వహించే హక్కు మామకు ఉంటుందా? గరుడ పురాణం ఏం చెబుతోంది!
Formula E Race Case: కేటీఆర్‌కు షాక్ - ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు - జూలై 31న హాజరు కావాలని ఆదేశం!
కేటీఆర్‌కు షాక్ - ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు - జూలై 31న హాజరు కావాలని ఆదేశం!
IPL 2026 MI VS PBKS Result Update: పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
Arshdeep Singh Racist Comment on Tilak Varma: ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
Embed widget