అన్వేషించండి

Balakrishna: సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా... ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తా: ఇండస్ట్రీ ఇష్యూపై బాలకృష్ణ

Balakrishna On Tollywood Issues: తమకు వేతనాలు పెంచాలని తెలుగు చిత్రసీమ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ అంశాలను బాలకృష్ణకు నిర్మాతలు వివరించారు. 

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ వేతనాలు 30% పెంచాలని కోరుతూ చిత్రీకరణలు ఆపేశారు. ఈ సమస్యను గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ దృష్టికి నిర్మాతలు తీసుకువెళ్లారు. ఆయనకు పూర్తి వివరాలను తెలిపారు. నిర్మాతలకు బాలయ్య భరోసా ఇచ్చారు.

అవసరం మేరకే కార్మికులను తీసుకోవాలి!
బాలకృష్ణతో సమావేశమైన తర్వాత నిర్మాత ఛాంబర్ వ్యవహారాలలో క్రియాశీలకంగా వ్యవహరించే టి ప్రసన్న కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ... ''బాలకృష్ణ గారు ప్రతి సందర్భంలోనూ నిర్మాత బావుండాలని చెబుతూ ఉంటారు ఇప్పుడు మరొకసారి అదే విషయాన్ని గుర్తు చేశారు షూటింగ్ డేస్ ఎంత తక్కువ అయితే అంత మంచిదని ఆయన తెలిపారు. చిత్రీకరణ సమయంలో అవసరం మేరకు కార్మికులను తీసుకోవాలని సూచించారు. నిర్మాతలతో పాటు కార్మికుల సైతం బాగుండలా తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. థియేటర్ల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం నాలుగు సినిమాలలో నటిస్తానని బాలకృష్ణ గారు తెలిపారు. ప్రస్తుత సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు'' అని వివరించారు.

Also Read: విజయవాడలో కాదు... హైదరాబాద్‌లో 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ - ట్విస్ట్ ఏమిటంటే?

బాలకృష్ణ కంటే ముందు మెగాస్టార్ చిరంజీవిని నిర్మాతలు కలిసిన సంగతి తెలిసిందే.‌  తెలుగు ఫిలిం ఛాంబర్ - ఫిలిం ఫెడరేషన్ కలిసి సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే తాను జోక్యం చేసుకుంటానని చిరంజీవి తెలిపినట్లు సి కళ్యాణ్ వివరించిన సంగతి తెలిసిందే.

Also Read'మయసభ' వెబ్ సిరీస్ రివ్యూ: చంద్రబాబుకు ప్లస్సా? లేదా వైయస్సార్ & వైసీపీకి ప్లస్సా? ఓటీటీలో దేవాకట్టా రాజకీయ మాయాజాలం ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget