అన్వేషించండి

Arshad Warsi - Prabhas: ప్రభాస్ జోకర్‌లా ఉన్నాడు - కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ నటుడు!

రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ 1000 క్రోర్స్ సినిమా 'కల్కి'. దీనిపై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. ప్రభాస్ జోకర్ అని అన్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

Arshad Warsi calls Prabhas a joker: యావత్ భారతదేశం అంతటా రెబల్ స్టార్ మేనియా కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు ఆయన కేవలం తెలుగు హీరో కాదు... 'బాహుబలి' తర్వాత ఆయన ఖ్యాతి జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. ఆ తర్వాత ప్రభాస్ అభిమానులను మెప్పించిన సినిమాలు రాలేదు. 'కల్కి 2898 ఏడీ' విజయం మళ్లీ వాళ్లకు సంతోషాన్ని ఇచ్చింది. అయితే... ఆ సినిమా మీద బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు.

'కల్కి'లో ప్రభాస్ జోకర్‌లా ఉన్నాడు!
బాక్సాఫీస్ బరిలో రూ. 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన 'కల్కి 2898 ఏడీ' తనకు నచ్చలేదని అర్షద్ వార్సి తెలిపారు. ఆ సినిమా మీద ఆయన తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాదు... ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ జోకర్ (Prabhas)లా ఉన్నాడని కామెంట్ చేశారు అర్షద్. మ్యాడ్ మ్యాక్స్ టైపు యాక్షన్ - మెల్ గిబ్సన్ లాంటి పెర్ఫార్మన్స్ ఉంటుందని ఆశించానని... అవేవీ సినిమాలో లేవని ఆయన చెప్పుకొచ్చారు. 

ప్రభాస్ జోకర్ టైపులో ఉన్నాడని అనడం ఒక్కటే కాదు... అర్షద్ వార్సి చెప్పిన తీరు దేశ వ్యాప్తంగా రెబల్ స్టార్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఇప్పుడు ఆ నటుడి మీద సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. 'కల్కి 2898 ఏడీ' నచ్చలేదని చెప్పిన అర్షద్... అదే ఇంటర్వ్యూలో హిందీ సినిమాలు 'శ్రీకాంత్', 'ముంజ్యా', 'కిల్' మీద ప్రశంసల వర్షం కురిపించారు. దాంతో కావాలని ఆయన సౌత్ సినిమా మీద అక్కసు వెళ్ళగక్కాడని కొందరు భావిస్తున్నారు.

Also Readస్త్రీ 2 రివ్యూ: శ్రద్ధా కపూర్ మళ్లీ వచ్చిందిరోయ్... బాలీవుడ్ హారర్ కామెడీ బ్లాక్ బస్టరేనా? మూవీ ఎలా ఉందంటే?

ఎవరీ అర్షద్ వార్సి? ఏం సినిమాలు చేశాడు?
తెలుగు రాష్ట్రాల్లో సిటీల్లో ప్రేక్షకులకు అర్షద్ వార్సి తెలుసు. కానీ, గ్రామీణ ప్రాంత ప్రేక్షకులకు ఆయన ఎవరో పెద్దగా తెలియదు. 'శంకర్ దాదా ఎంబిబిఎస్'లో చిరంజీవి హీరోగా, ఏటీఎమ్ రోల్ శ్రీకాంత్ చేశారు కదా! ఒరిజినల్ ఫిల్మ్, బాలీవుడ్ మూవీ 'మున్నాభాయ్ ఎంబిబిఎస్'లో ఆ రోల్ అర్షద్ చేశారు. అది ఎక్కువ గుర్తింపు తెచ్చింది. హీరోగా అతని ఖాతాలో చెప్పుకోదగ్గ విజయాలు లేవు. 'జాలీ ఎల్ ఎల్ బి 3'తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు 

Also Readకుర్చీ మడత పెట్టిన ప్రభాస్ హీరోయిన్ - తెలుగు పాటలకు ఇమాన్వీ సూపర్ స్టెప్స్

టాప్ హెడ్ లైన్స్

Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget