అన్వేషించండి
Advertisement
RRR Movie Success Party: 'నాటు నాటు' పాటకు రాజమౌళి స్టెప్పేస్తే? ఎన్టీఆర్‌కు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకుంటే?
'ఆర్ఆర్ఆర్' విడుదలకు ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు రాజమౌళి మాట ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం స్టెప్ వేశారు.
Rajamouli Dance for Naatu Naatu Song: 'ఆర్ఆర్ఆర్' విడుదలకు ముందు దర్శక ధీరుడు రాజమౌళి చేత 'నాటు నాటు...' పాటకు స్టెప్పులు వేయించాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనుకున్నారు. అయితే... అప్పుడు రాజమౌళి స్టెప్ వేయలేదు. కానీ, మాట ఇచ్చారు. సినిమా విడుదలైన తర్వాత సక్సెస్ పార్టీలో స్టెప్ వేస్తానని! ప్రామిస్ చేశారు. ఇప్పుడు ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నారు.
'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందానికి ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పార్టీలో దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి 'నాటు నాటు...' పాటకు ఎన్టీఆర్ స్టెప్స్ వేశారు. అనిల్ రావిపూడికి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే రాజమౌళి ప్రామిస్ చేయడం... ఆయనతో స్టెప్ వేయడం విశేషం. 'ఆర్ఆర్ఆర్' హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు 'దిల్' రాజు ఇచ్చిన పార్టీకి అటెండ్ అయ్యారు.
View this post on Instagram
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
ఆంధ్రప్రదేశ్
లైఫ్‌స్టైల్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion