అన్వేషించండి

Anakapalli Movie: వయలెంట్‌గా విక్రమ్ సహిదేవ్... వేసవిలో విడుదలకు 'అనకాపల్లి'

Anakapalli Teaser: నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా రూపొందుతున్న సినిమా 'అనకాపల్లి'. ఇవాళ టీజర్ విడుదల చేశారు. విడుదలపై ఓ అప్డేట్ ఇచ్చారు.

విక్రమ్ సహిదేవ్ గుర్తు ఉన్నారా? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా' సినిమాలో కీలక పాత్రలో నటించారు. మరికొన్ని సినిమాలు కూడా చేశారు. కొంత విరామం తర్వాత విక్రమ్ సహిదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'అనకాపల్లి'. ఇవాళ టీజర్ విడుదల చేశారు. విడుదలపై అప్డేట్ ఇచ్చారు. 

త్రినాథ నక్కిన రావు నిర్మాణంలో...
వినోదాత్మక చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న దర్శకుడు త్రినాథ రావు నక్కిన (Trinadha Rao Nakkina). ఆయన నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. నక్కిన నెరేటివ్స్ పతాకంపై భవ్య శ్రీ మూవీ మేకర్స్ సంస్థ అధినేత కండ్రేగుల నాయుడుతో కలిసి త్రినాథ రావు నక్కిన నిర్మిస్తున్న తాజా సినిమా 'అనకాపల్లి'.

'అనకాపల్లి' సినిమాకు ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్ సహిదేవ్ జంటగా... ఇందులో హీరోయిన్ సంధ్య వశిష్ఠ నటిస్తున్నారు. ఈ చిత్రానికి త్రినాథ రావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఓ కీలక పాత్ర పోషించారు. ఈ మధ్య విడుదల చేసిన టీజర్ చూస్తే... హీరో తల్లిదండ్రులుగా ఆయన, ఇంద్రజ నటిస్తున్నారు. 'పుష్ప' ఫేమ్ తారక్ పొన్నప్ప విలన్ రోల్ చేస్తున్నట్టు అర్థం అవుతోంది.

Also ReadIPL 2026: విరాట్ ముద్దు... అనుష్క సిగ్గు... ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ వైరల్ వీడియో చూశారా?

'అనకాపల్లి' టీజర్ చూస్తే... ''అనకాపల్లి - ఇక్కడ మనకు కావాల్సింది దక్కాలంటే? ఎదుటోడికి మనం అంటే భయం ఉండాలి. భయం లేనోడికి పిడికిలి రుచి చూపించాలి. అదీ తెలిసినోడికి ఓబీ రుచి చూపించాలి. అప్పటికీ లొంగకపోతే ఆడి పుర్రె పచ్చడయ్యేలా తూటాల వర్షం కురిపించాలి. మనకు కావాల్సింది దక్కించుకోవాలి' అంటూ హీరో విక్రమ్ సహిదేవ్ చెప్పే డైలాగ్ బావుంది. టీజర్‌లో మాస్ ప్రేక్షకులకు నచ్చే యాక్షన్, యువతను ఆకట్టుకునే లవ్ ట్రాక్, కుటుంబ ప్రేక్షకులు మెచ్చే ఎమోషనల్ సీన్స్... అన్నీ ఉన్నాయి. వయలెంట్ యాక్షన్ అండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తాయని చెప్పవచ్చు. మరి ఈ సినిమా కథ ఏంటో తెలియాలంటే వేసవి వరకు వెయిట్ చేయాలి. అప్పుడు సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

Photo GalleryNidhhi Agerwal: హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేదు... అందాల 'నిధి'కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండోయ్ - లేటెస్ట్ బ్లూ శారీ ఫోటోలు చూశారా?

Anakapalli Movie Cast: విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ఠ జంటగా నటించిన 'ఏకంకాపల్లి' సినిమాలో తారక్ పొన్నప్ప, త్రినాథ రావు నక్కిన, ఇంద్రజ అబ్సర్, మహబూబ్ బాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందిని రాయ్, సంగీత క్రిష్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థలు: భవ్య శ్రీ మూవీ మేకర్స్ - నక్కిన నెరేటివ్స్, ఛాయాగ్రహణం: మాయా. వి, సంగీతం: దేవ్ జండ్, కూర్పు: శ్రీకృష్ణ అట్టలూరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సెట్రామరాజు మల్లెల, సంభాషణలు: ఉదయ్ భాగవతుల, ప్రొడక్షన్ డిజైనర్: రఘు కులకర్ణి, నృత్యాలు: శేఖర్ VJ - యష్ మాస్టర్ - జిత్తు మాస్టర్, కాస్ట్యూమ్ డిజైనర్: సూర్య కొయ్య, సాహిత్యం: అనంత శ్రీరామ్ - కెకె - గణేష్ సలాది - రాంబాబు గోశాల - తేజ గొర్లె, నిర్మాతలు: కండ్రేగుల నాయుడు - త్రినాథ రావు నక్కిన, సహ నిర్మాత: కండ్రేగుల కుమార్ రాజా, కథ - స్క్రీన్‌ ప్లే: త్రినాథ రావు నక్కిన, దర్శకుడు: ఖగేష్ తమ్మినేని.

Photo GalleryVenkatesh: ఐపీఎల్ మ్యాచ్‌లో వెంకటేష్ సందడి... RCB vs SRH 2026 ఫోటోలు చూశారా?

టాప్ హెడ్ లైన్స్

Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
Balakrishna: డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget