అన్వేషించండి

Amaran Twitter Review - 'అమరన్' ట్విట్టర్ రివ్యూ: హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ కేక - ఆర్మీకి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్... ఆ బ్లడ్ బాత్ - ఇంటర్వెల్ అయితే?

Amaran Movie Review: శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన తమిళ్ ఫిల్మ్ 'అమరన్'. తెలుగులోనూ నేడు విడుదల అవుతోంది. రియల్ లైఫ్ స్టోరీతో తీసిన ఈ సినిమా ఎలా ఉంది? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉంది? అంటే...

Amaran movie review in Telugu: కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తెలుగులోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన 'సీమ రాజా', 'వరుణ్ డాక్టర్', 'డాన్' సినిమాలు తెలుగులోనూ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ హీరో 'అమరన్'తో దీపావళికి థియేటర్లలో సందడి చేయడానికి వచ్చారు. సాయి పల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది? సోషల్ మీడియాలో టాక్ ఏమిటి? అనేది చూస్తే... 

ఆర్మీకి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ 'అమరన్'
రియల్ లైఫ్ స్టోరీ బేస్ చేసుకుని 'అమరన్' తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆర్మీకి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. భారత సైనికుల ధైర్య సాహసాలను తెరపై చక్కగా ఆవిష్కరించారని కొనియాడారు. గుండెల్లో దేశభక్తి కలిగించే చిత్రమిదని పేర్కొన్నారు.

'అమరన్'లో దేశభక్తితో పాటు కమర్షియల్ యాక్షన్ ప్యాక్డ్ మూమెంట్స్ కూడా బాగా ఉన్నాయట. విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ తీసిన 'తుపాకీ'లో యాక్షన్ సీన్స్ తరహాలో 'అమరన్'లో సన్నివేశాలు థ్రిల్ ఇస్తాయట.

శివ కార్తికేయన్ యాక్టింగ్ మీద ప్రశంసలు
ఇప్పటి వరకు బాయ్ నెక్స్ట్ డోర్, ఫన్ అండ్ ఫ్యామిలీ డ్రామా రోల్స్ చేసిన శివ కార్తికేయన్... ఫస్ట్ టైమ్ 'అమరన్'లో ఒక మెచ్యూర్ రోల్ చేశారని, అతడిని ఈ తరహా పాత్రలో చూడటం చాలా బావుందని మరొక నెటిజన్ పేర్కొన్నారు. హీరోకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.

Also Read: లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?


'సీతారామం'లో దుల్కర్ - మృణాల్...
ఇప్పుడు శివ కార్తికేయన్ - సాయి పల్లవి!
'ప్రేమమ్' సినిమా చూసి సాయి పల్లవికి ఫోన్ చేస్తే 'అన్నయ్యా' అని అన్నదని ఆ మధ్య ఒక ఈవెంట్‌లో శివ కార్తికేయన్ చెప్పారు. ఇప్పుడు వాళ్లిద్దరూ జంటగా ఈ సినిమాలో నటించారు. 'సీతారామం' సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంట మధ్య కెమిస్ట్రీ ఎంత అద్భుతంగా కుదిరిందో? ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య కూడా కెమిస్ట్రీ అంతే బావుందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఈ కపుల్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతారని చెప్పాడు.

Also Read: క రివ్యూ: కిరణ్ అబ్బవరం 2.ఓ - సినిమా ఎలా ఉంది? హిట్టా? ఫట్టా?


బ్లాక్ బస్టర్ 'అమరన్'... ఫస్టాఫ్ రివ్యూ!
తమిళనాడులో కొన్ని థియేటర్లలో 'అమరన్' ఎర్లీ మార్నింగ్ షోస్ పడ్డాయి. అక్కడ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ముఖ్యంగా బ్లడ్ బాత్, ఆల్ఫా సన్నివేశాలు అదిరిపోయాయట. ఆ ట్వీట్స్ ఒక్కసారి చూడండి.

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget