అన్వేషించండి

అల్లు అర్జున్ అసలైన ఆంధ్ర కింగ్... ఒక్క దెబ్బతో చిరంజీవి అభిమాని జీవితాన్ని మార్చేశాడు

Allu Arjun - Andhra King Taluka: 'ఆంధ్ర కింగ్ తాలూకా'లో హీరో కోసం అభిమాని 3 కోట్లు పంపిస్తాడు. నిజ జీవితంలో అభిమాని కోసం హీరోలు ఏం చేయరని విమర్శలు వస్తాయి. ఈ తరుణంలో బన్నీ గొప్పదనం చెప్పారు ఓ నెటిజన్.

థియేటర్లలో 'ఆంధ్ర కింగ్ తాలూకా' సందడి నెలకొంది. సినిమాలో అభిమాన హీరో కోసం ఓ ఫ్యాన్ మూడు కోట్ల రూపాయలు అకౌంటులో వేస్తారు. అయితే ఇదే మూవీలో మరో సీన్ ఉంటుంది. 'నువ్వు ఒకడు ఉన్నావని ఆ హీరోకి తెలియదు. ఏం బతుకులు రా మీవి' అని హీరోయిన్ తండ్రి అవమానిస్తాడు. నిజ జీవితంలో ఇటువంటి విమర్శ కొందరి నుంచి వినబడుతుంది. అభిమానుల కోసం హీరోలు ఏమీ చేయరని. కానీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక నెటిజన్ చేసిన ట్వీట్ చూస్తే అసలైన 'ఆంధ్ర కింగ్ తాలూకా' అని చెప్పాలి.

చిరంజీవి అభిమాని జీవితాన్ని మార్చిన ఐకాన్ స్టార్!
'పుష్ప 2' షూటింగ్ చేస్తున్న సమయంలో జరిగిన సంఘటన గురించి ఒక నెటిజన్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో ఏం పోస్ట్ చేశారంటే...

''ఆంధ్ర కింగ్ తాలూకా' చూశాక నాకు గుర్తు వచ్చిన సంఘటన. జనవరి - ఫిబ్రవరి 2021లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రస్తుత (అరకు జిల్లా) రంపచోడవరం మారేడుమిల్లికి సుకుమార్ దర్శకత్వంలో చేసిన 'పుష్ప' సినిమా షూటింగ్ కోసం అల్లు అర్జున్ వచ్చారు.  

Also Read: Revolver Rita Movie Review - 'రివాల్వర్ రీటా' రివ్యూ: డాన్‌గా సునీల్... తెలివిగా బురిడీ కొట్టించిన కీర్తి సురేష్ - కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?

చిరంజీవి గారి అభిమాని ఒకరు చిన్న హోటల్ నడుపుతున్న పరిస్థితి. హోటల్ మొత్తం చిరంజీవి ఫోటోస్ ఉన్నాయి. అతని ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు.  కారణం కోవిడ్ లో వ్యాపారం దెబ్బ తిన్నది. షూటింగ్ సమయంలో దారిలో వెళ్తున్నప్పుడు హీరో అల్లు అర్జున్ గారు ఒక రోజు చిన్న హోటల్ కు వెళ్లాడు. అక్కడ అతని పరిస్థితి తెలుసుకొని కొంత ఆర్థిక సహాయం చేశాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ మరో ఆలోచన చేశారు. తన యూనిట్ సభ్యులకు వంట - క్యాంటీన్ సామగ్రి, స్టోరేజ్ కోసం అతని హోటల్ వాడుదామని, అందుకు అతనికి కొంత డబ్బులు ఇద్దామని నిర్ణయించుకున్నాడు. అలా ఆ హోటల్ 3 నెలల వ్యాపారం బాగా జరిగింది. ఆ తర్వాత నుంచి అక్కడికి షూటింగ్ వచ్చిన పలు సినిమాల షూటింగ్స్ అన్నీ అతని హోటల్ ద్వారా క్యాంటిన్ పనులు సాగాయి. వ్యాపారం బాగా జరుగుతుంది. 

ఎంతైనా అల్లు అర్జున్ ఓ  అగ్ర నిర్మాత కొడుకు కదా! వ్యాపార తెలివితేటలు ఎక్కడికి పోతాయి. అల్లు అర్జున్ చేసిన సహాయం ఒక కుటుంబాన్ని ఆ చుట్టుపక్కల వ్యాపార భాగ్య స్వామ్యం వైపు నడిపించింది. చిరంజీవి అభిమాని అని కాదు... ఏ హీరో అభిమాని అయినా అల్లు అర్జున్ ఇలా చేసేవాడు నా ప్రగాఢ నమ్మకం'' అని పేర్కొన్నారు. అదీ సంగతి!

Also ReadAndhra King Taluka Movie Review - 'ఆంధ్ర కింగ్ తాలూకా' రివ్యూ: అభిమాని హీరో అయితే... ఫ్యాన్స్ అందరూ కనెక్ట్ అయ్యేలా ఉందా?

'పుష్ప 2 ది రూల్' పాన్ ఇండియా సక్సెస్ తర్వాత ఇప్పుడు తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

టాప్ హెడ్ లైన్స్

Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Vishwanath And Sons Day 1 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget