By: ABP Desam | Updated at : 06 Jul 2022 01:12 PM (IST)
ప్రగతి
చూడటానికి ఏముందిలే అనుకుంటాం కానీ 150 కేజీల వెయిట్స్ అవి. వాటిని అంత హైట్ లో కాసేపు పట్టి ఆపాలన్నా చాలా ప్రాక్టీస్ ఉండాలి అంతకు మించి డెడికేషన్ ఉండాలి. నటి ప్రగతికి మాత్రం ఇవన్నీ చాలా క్యాజువల్ అయిపోయాయి. దాదాపు రెండేళ్లుగా రెగ్యులర్ గా తన వర్కవుట్ వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉన్నారు ప్రగతి.
వెయిట్ లిఫ్ట్స్... పుల్ అప్ లు... పుషప్స్... క్రంచెస్... స్క్వాట్స్... బర్పీస్... సైడ్ ప్లాంక్స్... ఏ వర్కవుట్ అయినా చాలా యాక్టివ్ గా చేస్తూ సోషల్ మీడియాను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు ప్రగతి. ఆమె వయస్సు 46 సంవత్సరాలు. 1976 లో జన్మించిన ప్రగతి 1994 నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఫస్ట్ లో సీరియళ్లు చేసిన ప్రగతి... మహేష్ బాబు బాబీ మూవీతో తెలుగు సినిమాల్లో యాక్ట్ చేయటం మొదలుపెట్టారు. కానీ అంతకు ముందే ఆరు తమిళ్, రెండు మలయాళం సినిమాల్లో యాక్ట్ చేశారు. ఇప్పటివరకూ 106 సినిమాల్లో నటించిన ప్రగతి...రీసెంట్ హిట్స్ F2, F3.
సినిమా జీవితం బిజీ బిజీ షెడ్యూల్స్, ఔట్ డోర్ షూట్స్ లాంటివి ఉంటాయ్...కానీ ఫిట్ నెస్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తే ఇంతలా చేయటం సాధ్యం కాదు. ఇప్పటి జనరేషన్ లో 4౦ ల్లోకి వచ్చేప్పటికి హెల్త్ ప్రాబ్లమ్స్, మోకాళ్ల నొప్పులు మొదలైపోతున్నాయి. ఇలాంటి టైం లో హెల్తీ గా ఉండాలంటే కష్టపడాల్సిందే అంటారు ప్రగతి. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు ఫిట్ నెస్ కు టైం కేటాయించుకోవటంతో ఈ టాస్క్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేస్తున్నారు. ప్రజెంట్ జనరేషన్ కి ఏ మాత్రం తీసిపోనంటూ కంప్లీట్ ఫ్యాషన్ వేర్, పార్టీస్ అంటూ సందడి చేస్తూ ఆ మెమరీస్ ను ఇన్ స్టా లో షేర్ చేసుకుంటూ ఉంటారు.
Also Read : కీరవాణి తప్పు చేశారా? బూతు ట్వీట్ డిలీట్ చేసినా...
సో ఫిట్ నెస్ అంటే ప్రాణం పెట్టే ఎంతో మందికి ప్రగతి ఓ ఇన్ స్పిరేషన్ . ఎవరమేమనకున్నా కానీ డోంట్ కేర్....నాకు నచ్చినట్లు నేనుంటా హెల్తీ గా ఉండటం కోసమే నా తాపత్రయం. మిగిలిన కామెంట్సన్నీ పిచ్చ లైట్ అంటారు ప్రగతి.
Tollywood: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి - ఓటీటీలోకి 'షంషేరా'!
Chandoo Mondeti: ఆ సినిమా పోతుందని నాకు ముందే తెలుసు - 'కార్తికేయ2' డైరెక్టర్ కామెంట్స్!
Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం
Dobaaraa: తాప్సీ సినిమాకి షాక్ - ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్!
Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన రణ్వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?
TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..
Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్