అన్వేషించండి

Actor Karthik : గుర్తు పట్టలేని స్థితిలో సీతాకోకచిలుక హీరో - ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?

Actor Karthik Look : స్టార్ హీరో కార్తీక్ గుర్తు పట్టలేని విధంగా మారిపోయారు. లెజెండరీ డైరెక్టర్ భారతీ రాజా భౌతిక కాయానికి ఆయన నివాళి అర్పించారు. ఈ వీడియోస్ వైరల్ అవుతున్నాయి.

Actor Karthik Unrecognizable Look In Bharathiraja Funeral : 'అభినందన' మూవీ హీరో మీకు గుర్తున్నారా? 1988లో వచ్చిన ఈ సినిమాలో హీరో కార్తిక్, శోభన ప్రధాన పాత్రల్లో నటించారు. క్లాసికల్ మ్యూజికల్ డ్రామాగా సాగే ఈ మూవీ మూడు నంది అవార్డులు సొంతం చేసుకుంది. అప్పటి హీరో కార్తిక్ ఇప్పుడు గుర్తు పట్టలేని స్థితిలో మారిపోయారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో నడవలేని స్థితిలో ఉన్నారు.

భారతీరాజాకు నివాళి

లెజెండరీ డైరెక్టర్ భారతీ రాజా బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త వారిని పరిచయం చేసిన ఆయన్ను కడసారి చూసేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. సీఎం విజయ్, రజనీ కాంత్, రాధికలతో పాటు ఎందరో స్టార్స్ భారతీ రాజా భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఇదే క్రమంలో హీరో కార్తిక్ కూడా ఆయన్ను కడసారి చూసేందుకు వచ్చారు. భారతీ రాజా దర్శకత్వంలో కార్తీక్ 'సీతాకోక చిలుక' సినిమాలో నటించారు. 

ఒకప్పుడు లవర్ బాయ్‌గా, స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ గుర్తు పట్టలేని విధంగా మారిపోయారు. నడవడానికి కష్టపడుతూ భారతీ రాజా భౌతిక కాయం వద్దకు చేరుకుని నివాళి అర్పించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హీరో కార్తీక్‌ను చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సార్ ఏంటి ఇలా మారిపోయారు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Varalaxmi Sarathkumar : మొరిగే కుక్క కరవదు... కానీ నేను కరుస్తా - వరలక్ష్మి సంచలన పోస్ట్... వివాదంపై కౌంటర్ ఇచ్చారా?

ప్రస్తుతం భారతీరాజాకు దాదాపు 65 ఏళ్లు. వృద్ధాప్య సమస్యలతో ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. చాలా కాలం తర్వాత బయటకు వచ్చారు. నడవలేని స్థితిలో ఆయన ఉండడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

Also Read : NBK111 Story : NBK111 స్టోరీ ఏంటి? - స్టైలిష్ గాడ్ గ్లింప్స్... జెన్‌జీ ట్రెండ్‌లో బాలయ్య లుక్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Priyanka Chopra: ఫ్యామిలీతో దిగిన ప్రియాంక... హైదరాబాద్‌లో వారణాసి లేటెస్ట్ షెడ్యూల్
ఫ్యామిలీతో దిగిన ప్రియాంక... హైదరాబాద్‌లో వారణాసి లేటెస్ట్ షెడ్యూల్
Puri Jagannadh : డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంట విషాదం - ఐ మిస్ యూ నానమ్మ అంటూ కూతురి పోస్ట్
డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంట విషాదం - ఐ మిస్ యూ నానమ్మ అంటూ కూతురి పోస్ట్
Ram Charan : రామ్ చరణ్‌కు సర్జరీ - 'పెద్ది' గాయానికి ఇప్పుడు శస్త్రచికిత్స... ఎప్పుడు, ఎక్కడంటే?
రామ్ చరణ్‌కు సర్జరీ - 'పెద్ది' గాయానికి ఇప్పుడు శస్త్రచికిత్స... ఎప్పుడు, ఎక్కడంటే?
Mahesh Babu: అన్నయ్య కొడుక్కి మహేష్ సపోర్ట్ లేదా? క్లారిటీ ఇచ్చిన అజయ్ భూపతి
అన్నయ్య కొడుక్కి మహేష్ సపోర్ట్ లేదా? క్లారిటీ ఇచ్చిన అజయ్ భూపతి
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Embed widget