అన్వేషించండి

Arjun's Mother Passed Away: స్టార్ హీరో ఇంట విషాదం, యాక్షన్ కింగ్ అర్జున్‌ తల్లి మృతి

ప్రముఖ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ మాతృమూర్తి పరమపదించారు.

తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకులకు సుపరిచితుడైన ప్రముఖ స్టార్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun Sarja) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి లక్ష్మీ దేవమ్మ (Arjun Sarja Mother Dies At 85) ఈ రోజు కన్నుమూశారు. ఆమె వయసు 85 సంవత్సరాలు.

లక్ష్మీ దేవమ్మ (Arjun Sarja Mother Lakshmi Devi) విద్యావంతురాలు. కర్ణాటకలోని మైసూర్ లో స్కూల్ టీచర్ గా కొన్ని రోజులు పని చేశారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. కుమారులలో ఒకరు అర్జున్. లక్ష్మీ దేవమ్మ మనవరాలు, మనవళ్లు కూడా చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్లుగా సినిమాలు చేస్తున్నారు.

అర్జున్ కుమార్తె ఐశ్వర్య కథానాయికగా సినిమాలు చేస్తున్నారు. ఆమెను తెలుగు తెరకు పరిచయం చేస్తూ... విశ్వక్ సేన్ కథానాయకుడిగా అర్జున్ స్వీయ దర్శకత్వంలో ఇటీవల ఒక సినిమా మొదలైంది. అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా కన్నడ హీరో. మరో మేనల్లుడు చిరంజీవి కొంత కాలం క్రితం గుండెపోటు కారణంగా మృతి చెందారు.

Also Read : మహేష్ బాబుతో విజయ్ సేతుపతి - ఆగస్టు నుంచి

ప్రస్తుతం లక్ష్మీ దేవమ్మ పార్థీవ దేహం బెంగళూరు అపోలో ఆసుపత్రిలో ఉంది. 

Also Read : క్వారంటైన్ అంత సరదాగా ఏమీ ఉండదు - కరోనా తగ్గిన తర్వాత వరలక్ష్మీ ఫస్ట్ వీడియో

View this post on Instagram
 
A post shared by Arjun Sarja (@arjunsarjaa)

View this post on Instagram
 
A post shared by Arjun Sarja (@arjunsarjaa)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Embed widget