Puneeth Rajkumar: పునీత్ కి నివాళులు అర్పించి.. కంటతడి పెట్టుకున్న చిరు..
తాజాగా టాలీవుడ్ అగ్ర హీరో చిరంజీవి బెంగుళూరుకి వెళ్లారు. ఆయనతో పాటు వెంకటేష్, శ్రీకాంత్, అలీ.. పునీత్ భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు.
#Chiranjeevi #Venkatesh paid homage to #PuneethRajukumar Consoled #Shivarajkumar #RIPPuneethRajkumar #PuneethRajkumar pic.twitter.com/GTo8wbJokU
— BA Raju's Team (@baraju_SuperHit) October 30, 2021
పునీత్ మరణ వార్త విన్న వెంటనే చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కన్నడ చిత్రపరిశ్రమకు పునీత్ మరణం తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.Shocking ,devastating & heartbreaking! #PuneethRajkumar gone too soon. 💔
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 29, 2021
Rest in Peace! My deepest sympathies and tearful condolences to the family. A huge loss to the Kannada / Indian film fraternity as a whole.Strength to all to cope with this tragic loss!
Also Read: ఎప్పటికీ మా గుండెల్లో ఉంటావ్! - పునీత్ మరణంపై అనుష్క స్పందన
Also Read: నోట మాట రాలేదు... పునీత్ మరణంపై మెగాస్టార్ చిరంజీవి
Also Read: పునీత్ మరణం నమ్మశక్యంగా లేదు.. పవన్ భావోద్వేగం...
Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి.. మోదీ ట్వీట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి