అన్వేషించండి

Akhanda 2: బాలకృష్ణ ‘అఖండ 2’లో చైనీస్ విలన్? వైరల్ పోస్ట్ చూశారా?

Balakrishna: బ్లాక్ బస్టర్ హిట్ ‘అఖండ‘కు సీక్వెల్ గా ‘అఖండ 2‘ తెరకెక్కబోతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. దీనికి చైనీస్ విలన్ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Akhanda 2 Villain: టాలీవుడ్ నటసింహం నందమూరి బాలయ్య, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘అఖండ‘ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 2021లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ గా ‘అఖండ 2‘ తెరకెక్కించబోతున్నారు. మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయి.

అఖండ 2లో చైనీస్ విలన్?

ప్రస్తుతం ‘అఖండ 2‘ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక కొనసాగుతున్నది. ఈ మూవీలో మెయిన్ విలన్ పాత్ర కోసం చైనీస్ వ్యక్తిని లేదంటే నార్త్-ఈస్ట్ ప్రాంతానికి చెందిన వ్యక్తిని తీసుకోవాలని భావిస్తున్నారు. అందరికీ తెలిసి, అద్భుతంగా యాక్టింగ్ లో అనుభవం, హావభావాలను అద్భుతంగా పలికించే వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. సదరు యాక్టర్ వయసు 50 నుంచి 55 ఏండ్లు ఉండాలంటూ ఆడిషన్ ఇండియా ఇన్ స్టా పేజి ద్వారా ప్రకటన ఇచ్చారు. మరోవైపు ‘అఖండ 2‘ సినిమాలో ప్రైమరీ రోల్ కోసం 16 నుంచి 18 ఏండ్ల యువతిని తీసుకోనున్నట్లు ఆడిషన్ ఇండియా వెల్లడించింది. ఈ క్యారెక్టర్ కోసం మంచి టాలెంట్ ఉన్న ఇండియన్ అమ్మాయిని తీసుకోవాలనిభావిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రం ఏదైనా, భాష ఏదైనా ఫర్వాలేదని, అద్భుతంగా యాక్టింగ్  చేస్తే సరిపోతుందని ప్రకటించింది. ఇంతకీ ఈ సినిమాలో విలన్ ఛాన్స్ కొట్టేసే అదృష్టవంతుడు ఎవరో? అని అభిమానులు ఆలోచిస్తున్నారు.    

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @auditionify_india

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @auditionify_india

అఖండ రుద్రసికిందర్‌ అఘోరా హామీ!

ఇక “కష్టం వచ్చినప్పుడు తలుచుకోమ్మా.. నీకోసం ఎక్కడున్నా తిరిగొస్తాను” అంటూ పాపకు అఖండ రుద్రసికిందర్‌ అఘోరా హామీ ఇవ్వడంతో ‘అఖండ’ సినిమా పూర్తవుతుంది. సీక్వెల్ కు అనుకూలంగానూ ‘అఖండ’ సినిమాకు ఎండ్ కార్డు వేశారు దర్శకుడు బోయపాటి. ఇప్పుడు ‘అఖండ 2’ను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో అఖండ రుద్రసికిందర్‌ అఘోరాగా బాలయ్య మరింత శక్తివంతంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. భారతీయ దేవాలయాలు, సనాతనధర్మానికి సంబంధించిన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ‘అఖండ-2’ తెరకెక్కించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.  త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి కీలక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.   

బాబీతో బాలయ్య సినిమా

అటు ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా తెరకెక్కుతోంది. యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌ టైనర్‌ ‌‌‌‌‌‌‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో బాలయ్య పూర్తి స్థాయిలో మాస్ లుక్ లో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఊర్వశి రౌటేలా కీలక పాత్ర పోషించనుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. 

Read Also: ఎన్టీఆర్ కు రవి బస్రూర్ అదిరిపోయే మ్యూజికల్ గిఫ్ట్, ‘దేవర’ రిలీజ్ కు ముందు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 12th:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
జగద్ధాత్రి సీరియల్:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget