అన్వేషించండి

Bezawada Bebakka: అసలెవరీ 'బెజవాడ బేబక్క' - ఆమె అసలు పేరేంటో తెలుసా?

Bezawada Bebakka: బిగ్‌బాస్‌ 8 తెలుగు కంటెస్టెంట్‌ బెజవాడ బేబక్క గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? సోషల్‌ మీడియాలో ఇనప్లూయేన్సర్‌గా హౌజ్‌లో అడుగుపెడుతున్న ఆమె అసలు పేరు ఏంటంటే..

Bigg Boss Telugu 8 Contestant Bezawada Bebakka: ఈసారి బిగ్‌బాస్‌ 8 తెలుగు సీజన్‌ సరికొత్త థీమ్‌తో అలరించేందుకు రెడీ అయ్యింది. ఈసారి కంటెస్టెంట్స్‌గా హీరోహీరోయిన్లు, టీవీ నటులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌, సోషల్‌ మీడియా స్టార్స్‌ కామన్‌ మ్యాన్‌ సెన్సేషనల్‌ పర్సనాలిటీని హౌజ్‌లో దింపుతున్నారు. వారిలో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌, నటి బెజవాడ బేబక్క కూడా ఉంది. కరోనా టైంలో తన రీల్స్‌తో బాగా వైరల్‌ అయిన ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్‌ క్రేజ్‌ ఉంది.

రీల్స్‌తో ఫేమస్‌...

ఎప్పుడూ తన వీడియోలు, రీల్స్‌తో (Bezawada Bebakka Reels and Videos) నెటిజన్లను ఆకట్టుకుంటుంది. జనరల్‌ కంటెంట్‌పైనే ఫన్నీ వీడియోలు తీస్తూ పాపులారిటీ సంపాదించుకుంది. చిత్తూరు స్లాగ్‌లో మాట్లాడుతూ అలరిస్తుంది. బెజవాడ బేబక్కగా ఎంతో ఫేమస్సైన ఆమె అసలు పేరు 'మధూ సింగర్‌ నెక్కంటి'. మొన్నటి వరకు అమెరికాలో ఉన్న ఆమె ఈ మధ్యే ఇండియాకు వచ్చింది. కరోనా టైంలో మంచు లక్ష్మిపై రీల్స్‌ చేసి వైరల్‌ అయ్యింది. అలా గుర్తింపు పొందిన ఈ బేబక్క సినీనటి అనే విషయం తెలుా? ఆమె తెలుగులో పలు సినిమాల్లో నటించారట. అంతేకాదు హీరో శ్రీకాంత్‌ సరసన హీరోయిన్‌గా కూడా నటించింది. 

సినిమాల్లోనూ

బెజవాడ బేబక్క.. సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయేన్స్‌, యూట్యూబ్‌ స్టార్‌గానే అందరికి తెలుస. కానీ ఆమె నటి, సింగర్, మిమిక్రీ ఆర్టిస్టు కూడా. యూఎస్‌ పౌరసత్వం ఉన్న ఆమె 6 నెలల క్రితం ఇండియాకు వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే వీడియో, సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటుంది. సినీ ఇండస్ట్రీతో ఆమెకు సంబంధాలు ఉన్నట్టు సమాచారం. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తనకు బంధువని స్వయంగా ఆమె ఓ ఇంటర్య్వూలో చెప్పింది. బేబక్క తెలుగులో "అందరూ బాగుండాలి అందులో నేను బాగుండాలి", "24 కిసెస్‌", "మళ్లీ పెళ్లి" వంటి చిత్రాల్లో నటించారు. అలా దాదాపు ఆమె 20 సినిమాల వరకు చేసినట్టు ఓ ఇంటర్య్వూలో తెలిపింది.

View this post on Instagram
 
A post shared by Madhoo Singer Nekkanti (@bezawada_bebakka)

Also Read: బిగ్‌బాస్‌ 'శ్రీమంతుడు' ఆదిత్య ఓం గురించి ఈ విషయాలు తెలుసా?

Shoot-Out At Alair శ్రీకాంత్ భార్యగా...

అలాగే ఇటీవల హీరో శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ "షూట్‌-అవుట్‌ ఎట్‌ అలేర్‌"(Shoot-Out At Alair) సినిమాలో శ్రీకాంత్‌ భార్యగా నటించారు. అలా కొన్ని సిగ్నిఫికెంట్‌ చిత్రాలు చేసినా పెద్దగా లైమ్‌లైట్లోకి రాలేదు. కానీ, తన ఇన్‌స్టా రీల్స్‌తో మాత్రం ఫుల్‌ క్రేజ్ సంపాదించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 164k ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పుడూ తన రీల్స్‌, వీడియోలతో అలరించిన ఈ బేజవాడ బేబక్క నేటి నుంచి బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతుంది. మరి హౌజ్‌ చలాకీ మాటలు, చిత్తూరు స్లాగ్‌తో ఆడియన్స్‌ ఎలా మెప్పిస్తుందో చూడాలి. 

Also Read: ఆర్జీవీ 'దిశా ఎన్కౌంటర్' హీరోయిన్, కరీంనగర్ రైతు బిడ్డ... 'బిగ్ బాస్ 8' కంటెస్టెంట్ సోనియా ఆకుల బ్యాగ్రౌండ్ తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Embed widget