అన్వేషించండి

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Goutham Krishna Elimination: బిగ్ బాస్ సీజన్ 7లో గ్రూప్ గేమ్‌కు ఎప్పుడూ దూరంగా ఉండే గౌతమ్ అలియాస్ డాక్టర్ బాబు ఎలిమినేట్ అయిపోయాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్స్‌కు ఇంకా రెండువారాలు మాత్రమే ఉన్నాయి. అంటే ఇంకా రెండు ఎలిమినేషన్స్ మాత్రమే జరగనున్నాయి. అందులోనూ ఈవారం ఒక ఎలిమినేషన్ జరిగిపోతుంది. అయితే ఈవారం అర్జున్.. డేంజర్ జోన్‌లో ఉన్నాడని, గతవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ వల్ల తనకు తక్కువ ఓట్లు పడ్డాయని ముందుగా వార్తలు వచ్చాయి. కానీ వారం మొత్తం కష్టపడి ఎవరి సపోర్ట్ లేకుండా ఫినాలే అస్త్రాను సంపాదించుకున్నాడు అర్జున్. దీంతో ఫైనల్స్‌లో తన స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాడు. అందుకే అర్జున్ కాకుండా గౌతమ్.. బిగ్ బాస్ హౌజ్‌ను వదిలి వెళ్లిపోయాడని, ఎలిమినేట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో SPY బ్యాచ్ (శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్) అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

గ్రూప్ గేమ్‌కు దూరంగా..
బిగ్ బాస్ అనే రియాలిటీ షోలో కంటెస్టెంట్స్ అంతా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారు కాబట్టి బయట పరిచయం లేని ఎంతోమంది వ్యక్తులు బిగ్ బాస్ హౌజ్‌లో పరిచయం అవుతారు, కొంతమంది అయితే ఇక్కడే ఎక్కువ కనెక్ట్ అవుతారు కూడా. అలా కనెక్ట్ అయినవారంతా ఒక గ్రూప్‌గా ఫార్మ్ అవుతారు. కానీ బిగ్ బాస్ సీజన్ 7లో గౌతమ్.. ఏ గ్రూప్‌కు చెందినవాడు అని అడిగితే ప్రేక్షకుల దగ్గర కూడా పూర్తిగా సరైన సమాధానం ఉండదు. ఎక్కువశాతం గౌతమ్.. ఏ గ్రూప్‌లో జాయిన్ అవ్వకుండా వ్యక్తిగతంగా తన గేమ్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. అలా ఒకసారి ఎలిమినేట్ అయ్యి.. మళ్లీ తిరిగి కూడా వచ్చాడు.

2.0 వర్షన్ అదుర్స్..
గౌతమ్.. బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయిన మొదటిరోజే శుభశ్రీతో క్లోజ్‌గా ఉండడం మొదలుపెట్టాడు. కానీ పలుమార్లు తనవల్లే హర్ట్ అవ్వడంతో తనకు కూడా దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. ఇక శుభశ్రీ.. హౌజ్ నుండి ఎలిమినేట్ అయినరోజే డబుల్ ఎలిమినేషన్ పేరుతో తాను కూడా ఎలిమినేట్ అవుతున్నట్టు ప్రకటించారు నాగార్జున. కానీ స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత తను ఎలిమినేట్ అవ్వలేదని సీక్రెట్ రూమ్‌కు పంపిస్తున్నామని నాగ్ చెప్పారు. ఒకరోజు సీక్రెట్ రూమ్‌లోనే ఉండి హౌజ్‌మేట్స్‌కు గమనించిన గౌతమ్.. మరింత స్ట్రాంగ్‌గా తిరిగొచ్చాడు. అశ్వద్ధామ గౌతమ్ అని చెప్తూ ఇది తన 2.0 వర్షన్ అని అన్నాడు. చెప్పినట్టుగానే అప్పటినుండి గౌతమ్ ఆటల్లో చురుకుదనం పెరిగింది. తన ఆట బాగా మెరుగుపడింది.

అర్జున్, ప్రియాంకలతో బాండింగ్..
అప్పటివరకు గౌతమ్.. హౌజ్‌మేట్స్‌తో పెద్దగా ఇంటరాక్ట్ అవ్వలేదు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన అర్జున్‌తో మాత్రం క్లోజ్‌గా ఉండడం మొదలుపెట్టాడు. తన ఆట మెరుగు అవ్వడానికి, బాగా ఆడడానికి అర్జున్ బాగా ప్రోత్సహించేవాడు అని తనను సోదరుడిగా భావించాడు గౌతమ్. తనతో పాటు ప్రియాంకను కూడా తన చెల్లి అని పిలిచేవాడు. కానీ గేమ్ విషయానికి వచ్చేసరికి ఎవరితై అయినా సమానంగానే పోటీపడేవాడు. కానీ బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనలిస్ట్ అవ్వకుండానే ఎలిమినేట్ అయిపోయాడని తన ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. వ్యక్తిగతంగా ఆడిన కంటెస్టెంట్ హౌజ్ నుండి వెళ్లిపోతాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒక సినిమాలో హీరోగా నటించినా కూడా ఇంతకు ముందుు వరకు గౌతమ్ ఎవరో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ గౌతమ్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు ఈ డాక్టర్ బాబు. జీరో నుంచి హీరోగా నిలిచాడు. అయితే, శోభాతో పోల్చితే ఎక్కువ ఫాలోయింగ్ గౌతమ్‌కే ఉంది. అనధికార ఓటింగ్స్‌లో కూడా గౌతమే ముందున్నాడు. దీంతో గౌతమ్ అభిమానులు.. అతడిని అన్యాయంగా ఎలిమినేట్ చేశారంటూ గగ్గోలు పెడుతున్నారు.

Also Read: అమర్‌కు నాగార్జున ఊహించని సర్‌ప్రైజ్ - దాంతో పాటు ఒక కండీషన్ కూడా!

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget