అన్వేషించండి

Bigg Boss Telugu Non-Stop: ‘బిగ్ బాస్’ ఓటీటీ, కొత్త ఇల్లు భలే ఉంది - రేపటి నుంచి ఇక ‘నాన్ స్టాప్’ వినోదం!

రేపు కంటెస్టెంట్స్ అందరినీ హౌస్ లోకి పంపించనున్నారు. దీనికి సంబంధించిన ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.

Bigg Boss Telugu OTT -  'నో కామా, నో ఫుల్ స్టాప్, ఇప్పుడు బిగ్ బాస్ అవుతుంది నాన్ స్టాప్' అంటూ ఇటీవల బిగ్ బాస్ ఓటీటీకి సంబంధించిన ప్రోమోను విడుదల చేసి అంచనాలను పెంచేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇప్పుడు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కి బిగ్ బాస్ రెడీ అయిపోయింది. ఫిబ్రవరి 26 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో ఈ షో ప్రసారం కానుంది. ఓటీటీ వెర్షన్ కి కూడా హోస్ట్ గా నాగార్జుననే వ్యవహరించనున్నారు. 

రేపు కంటెస్టెంట్స్ అందరినీ హౌస్ లోకి పంపించనున్నారు. దీనికి సంబంధించిన ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ షో మొదలుకానుంది. ఈసారి కొత్తవాళ్లతో పాటు గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్స్ ను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. సీజన్ 1 నుంచి సీజన్ 5 వరకు కొందరు పాపులర్ కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ ఓటీటీతో మళ్లీ బుల్లితెరపైకి తీసుకొస్తున్నారు. ఒకసారి కంటెస్టెంట్స్ లిస్ట్ చూద్దాం!

1. కమెడియన్ ధనరాజ్ (సీజన్ 1)
2. ముమైత్ ఖాన్ (సీజన్ 1)
3. ఆదర్శ్ (సీజన్ 1 రన్నరప్)
4. తనీష్ (సీజన్ 2)
5. తేజస్వి (సీజన్ 2)
6. అషు రెడ్డి (సీజన్ 3)
7. అరియానా గ్లోరి (సీజన్ 4)
8. మహేష్ విట్టా (సీజన్ 4)
9. సరయు (సీజన్ 5)10. హమీదా (సీజన్ 5)
11. నటరాజ్ మాస్టర్ (సీజన్ 5)
12. యూట్యూబర్, యాంకర్ నిఖిల్ 
13. యాంకర్ స్రవంతి చొక్కారపు 
14. ఆర్జే చైతు
15. యాంకర్ శివ 
16. బమ్ చిక్ బబ్లూ
17. కప్పు ముఖ్యం బిగులూ వెంకట్ (సన్నీ ఫ్రెండ్)

 వీరందరిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వాళ్లంతా బిగ్ బాస్ ఓటీటీలో కనిపించే అవకాశం ఉంది. వీరితో పాటు టాలీవుడ్ బ్యూటీ బిందు మాధవి కూడా కనిపించబోతుంది. మరికొందరు ఓల్డ్ కంటెస్టెంట్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ షో మొత్తం 84 రోజుల పాటు సాగనుంది. షోపై మంచి క్రియేట్ అయితే గనుక మరిన్ని రోజులు పెంచే ప్లాన్ లో ఉన్నారు నిర్వాహకులు. ఇక రేపటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అందరి డాన్స్ పెర్ఫార్మన్స్ లు ఉండబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో కూడా బయటకొచ్చింది.   

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget