అన్వేషించండి

Bigg Boss Telugu Day 94 Promo : ఇమ్మాన్యుయేల్ ఒక్కడే కష్టపడి ఆడివచ్చాడా? తనూజ మాటతో హర్ట్ అయిన ఇమ్మూ

Bigg Boss 9 Telugu Today Promo : బిగ్​బాస్​లో చివరి వారాల్లో ట్రూ కలర్స్ బయటకి వస్తున్నాయి. ఉదయం భరణి తనూజ గురించి మాట జారగా.. ఇప్పుడు తనూజ ఇమ్మూని మాటలు అన్నది.

Bigg Boss 9 Telugu Task War Double Out Promo : బిగ్​బాస్ టాప్ 5 కోసం గేమ్స్ పెడుతూ.. అందరికి గొడవలు పెడుతున్నాడు. ఇప్పటికే ఫైనలిస్ట్ అయిన కళ్యాణ్ ఈ గొడవలకు దూరంగా ఉన్నాడు కానీ.. మిగిలిన వాళ్లంతా టాప్ 5 కోసం కష్టపడుతున్నారు. నామినేషన్స్​ని తప్పించుకుని.. టాప్​ 5కి వెళ్లాలని చూస్తున్నారు. దానిలో భాగంగా పలు దశల్లో బిగ్​బాస్ గేమ్స్ పెడుతున్నారు. వాటిలో వీలైనన్ని గొడవలు జరిగేలా ప్లాన్ చేశాడు. నిన్న అందరూ అనుకుని ఒకరిని తప్పించాలని చెప్పిన బిగ్​బాస్.. ఇప్పుడు ఇద్దరిని తీసేయాలంటూ చెప్పి.. అందరికీ షాక్ ఇచ్చాడు. దానికి సంబంధించిన ప్రోమో హైలెట్స్ చూసేద్దాం. 

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో హైలెట్స్.. 

నామినేషన్స్ నుంచి బయటపడి.. ఫైనలిస్ట్ అవ్వాలంటే మరో ట్విస్ ఉందంటూ బిగ్​బాస్ చెప్పడంతో ప్రోమో మొదలైంది. ఈసారి ఒక్కరు కాదు ఇద్దరినీ తర్వాత జరిగే గేమ్స్​లో పాల్గొనకుండా చేయాలంటూ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఇంటి సభ్యులంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చి.. అది చెప్పాలంటూ బిగ్​బాస్ సూచించాడు. దీంతో గొడవలు స్టార్ట్ అయ్యాయి. తనూజ, ఇమ్మూకి.. పవన్, సంజనికి గట్టిగానే ఆర్గ్యూమెంట్స్ అయ్యాయి. 

భరణి, తనూజ దగ్గరికి వెళ్లి.. ఇమ్మూ.. ప్లీజ్ అర్థం చేసుకోండి. నిన్న ఓటు వేశారు. ఇప్పుడు కూడా అదే రీజన్ చెప్పి నన్ను తీసేయకండి అంటూ అడిగాడు. దానికి తనూజ.. మేము మిడిల్​లో ఉన్నాము. మీరు పాయింట్స్ ఎక్కువలో ఉన్నారు అనేసరికి.. ఇంక ఇమ్మూకి అర్థమై.. అక్కడినుంచి వెళ్లిపోయాడు. లీస్ట్ స్కోర్​లో ఉండేవాళ్లని ఎందుకు ఎంక్రేజ్ చేస్తాము రా.. బాగా ఆడేవాళ్లని కదా ఎంక్రేజ్ చేయాలి అంటూ కళ్యాణ్​తో చెప్పుకున్నాడు ఇమ్మాన్యుయేల్. తనూజ మాత్రం నాకు ఫస్ట్ రెండు హై స్కోర్స్​ని తీసేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. ఆ రెండు ఇమ్ము, పవన్. 

ఇమ్మూని హర్ట్ చేసిన తనూజ

ప్రతిదానికి మీరు ముందుకు ఉంటామంటే ఒప్పుకోమని చెప్తుంది. దాంతో పవన్ రెండూ ముందు ఉన్నవాళ్లే ఎందుకు.. ఫస్ట్లో ఒకరు, లాస్ట్​లో ఒకరిని తీయండి అని చెప్తాడు. లాస్ట్​లో ఉన్నవాళ్లు ఏమి చేశారురా పాపం అంటూ అడిగింది తనూజ. మీరు గెలిస్తే నువ్వు అడగవా.. నువ్వు కూర్చుంటావా అని కౌంటర్ ఇచ్చాడు పవన్. ఈ క్రమంలోనే సంజన, డిమోన్ పవన్కి కూడా గొడవ అయింది. నీకు నేను, ఇమ్మూ కలిసి 50,000 ఇచ్చాము. కానీ నువ్వు మా పేరే చెప్తున్నావంటూ ఇది నువ్వు అంటూ గట్టిగా ఇచ్చాడు పవన్. తర్వాత తనూజ పవన్​తో ఇమ్మాన్యుయేల్ ఒక్కడే కష్టపడి వచ్చాడా అంటూ సీరియస్​గా మాట్లాడేసరికి ఇమ్మూ హర్ట్ అయినట్లు కనిపించింది. దీంతో ప్రోమో ముగిసింది.  

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Avatar Fire And Ash First Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
Advertisement

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Avatar Fire And Ash First Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
KTR Comments on Pocharam: ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
Embed widget