అన్వేషించండి

Bigg Boss Telugu Latest Promo : సంజన గేమ్ ఆడుతుందా? ఆడేసుకుంటుందా? తనూజ ట్రాప్​లో భరణి.. ఫెయిల్ అయిపోయాడుగా

Bigg Boss Telugu 9 Latest Promo :బిగ్​బాస్​ టాస్క్​లతో రచ్చ లేపేస్తున్నాడు. కంటెస్టెంట్లను ఫుల్ గేమ్​ మోడ్​లోకి తీసుకెళ్లి రకరకాల టాస్క్​లు పెడుతున్నాడు. వీరిలో గెలిచిన వారికి కెప్టెన్సీ లభిస్తుంది. 

Bigg Boss Telugu 9 Latest Promo on Captaincy Tasks : బిగ్​బాస్​ సీజన్​ 9లో గేమ్స్ ఈ వారమే స్టార్ట్ అయ్యాయని చెప్పాలి. వరుసగా గేమ్స్ నిర్వహిస్తూ బిగ్​బాస్ కంటెస్టెంట్లలోని నిజమైన ఫైర్ బయటకు తీసుకువస్తున్నాడు. నామినేషన్స్​ నుంచి ప్రారంభమైన ఈ టాస్క్​లు.. తర్వాత ఇమ్యూనిటీకోసం.. ప్రస్తుతం కెప్టెన్సీ కోసం జరుగుతున్నాయి. వీటిలో దాదాపు అందరూ సత్తా చాటుకుంటున్నారు. వీరు కూడా గేమ్ ఆడగలరా అనేవారు అంతా.. టాస్క్​ల్లో ఇరగదీస్తున్నారు. ఈరోజు దానికి సంబంధించిన ప్రోమోలు విడుదల చేశారు. రెండు.. ముడూ ప్రోమోల్లో సంజన గేమ్ ఛేంజర్​గా కనిపిస్తుంది. మరి ప్రోమో విశేషాలేంటో చూసేద్దాం. 

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమోలు.. 

బిగ్​బాస్ సెకండ్ ప్రోమోను ఫన్నీగా స్టార్ట్ చేసి.. గేమ్​ వైపు తీసుకెళ్లాడు. టాస్కుల్లో భాగంగా ఎవరో నా నడుము మీద గిల్లేశారు అంటూ ఇమ్మూ కామెడీ చేశాడు. నా నడుము ఎంత బాగుంటే మాత్రం.. పర్సనల్ ఫీలింగ్ తీసుకొచ్చి.. గేమ్​లో చూపించడం సరికాదని.. నాగార్జున గారు నా నడుము ఎవరు గిల్లారో కచ్చితంగా చూపించాలంటూ కామెడీ చేశాడు. తనూజ నేను నిన్ను గిల్లుతానా అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చేంది. 

భరణి ఫెయిల్ అయ్యాడా?

ముందు ప్రోమోలో తనూజ అన్​ఫైర్ అంటూ గట్టిగా అరవడంతో భరణి తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తుంది. బెనిఫిట్ ఆఫ్ అవుట్ కింద తన నిర్ణయాన్ని మార్చుకుంటూ తనూజ టీమ్​కి పాయింట్ ఇచ్చాడు. దీంతో ఇమ్మూ సీరియస్​ అయ్యాడు. 75 శాతం నా చేతిలో ఉన్నదానికి.. అక్కడకి వచ్చి చేయి పట్టుకున్న వారికి ఎలా పాయింట్ ఇస్తారంటూ ప్రశ్నించాడు. ఇది నా ఫైనల్ కాల్ అంటూ భరణి రిప్లై ఇచ్చాడు. రీతూ సంజన ఆమె గేమ్ ఆమె ఆడదు అంటూ రీతూ కామెంట్ చేస్తే.. లేదురా మా గేమ్ స్ట్రాటజీలు మాకుంటాయి కదా అని సంజన రిప్లై ఇచ్చింది. దీంతో రీతూ మీరు కాదు.. మీ ఒక్కరే స్ట్రాటజీలు ప్లే చేస్తూ వేరే టీమ్​కి సపోర్ట్ చేస్తున్నట్లు చెప్తుంది. దీంతో ప్రోమో ముగిసింది. ఇదే డిస్కషన్లో సుమన్ శెట్టి కూడా హిప్పో నోట్లో పడ్డానంటూ తన ఆవేదన చెప్పుకొచ్చాడు. 

మూడు ప్రోమోలో సంజన మాస్టర్ ప్లాన్.. 

సంజన తన టీమ్ సభ్యులైన సుమన్ శెట్టి, రాము రాథోడ్​తో కళ్యాణ్, ఇమ్మూ స్ట్రాంగ్ వారిని బ్యాలెన్స్ చేయాలంటూ చెప్పుకొచ్చింది. కట్ చేస్తే అదే రెడ్ టీమ్ సభ్యుడైన ఇమ్మూతో నేను ఒక్కదానిని అయినా మీకు సపోర్ట్ చేస్తానంటూ చెప్పుకొచ్చింది. వాళ్లకి ఫేవరెటిజం చేస్తుందటంటే ఆమెను డైరక్ట్​గా నామినేట్ చేస్తానంటూ రామురాథోడ్ సుమన్ శెట్టికి చెప్తాడు. రీతూతో మాట్లాడుతూ సుమన్ శెట్టిని బయటకు లాగకంటూ చెప్తాడు. ఒక్కసారి బయటకొచ్చి వెళ్లు అన్నా అంటూ డిమోన్ పవన్ రిప్లై ఇస్తాడు.తర్వాత తనూజ, సుమన్ శెట్టి గేమ్ ఆడగా ఇద్దరూ సరిగ్గా ఆడకపోవడంతో పవన్ ఇద్దరిని డిస్​ క్వాలిఫై చేస్తాడు. దీంతో తనూజ బాత్రూమ్​కి వెళ్లి ఏడ్వడంతో ప్రోమో ముగిసింది. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Kadali Satyanarayana: బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!
బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
Patas Hari: పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget