బిగ్​బాస్ 9 సీజన్ నాలుగో వారం నామినేషన్ లిస్ట్

Published by: Geddam Vijaya Madhuri

సంజన ఈ వారం నామినేషన్ లిస్ట్​లోకి వచ్చింది.

గతవారం బయటకి వెళ్లి సీక్రెట్ రూమ్ నుంచి సంజన లోపలికి వచ్చింది.

ఫ్లోరా షైనీ ఈ వారం నామినేషన్స్​లో ఉంది.

లాస్ట్ వీక్ ఇమ్యూనిటీతో ఆమె నామినేషన్ తప్పించుకుంది.

రీతూ చౌదరిని నామినేట్ చేశారు కంటెస్టెంట్లు.

సుమన్ శెట్టి రీతూ చౌదరిని ఫుడ్ విషయంలో, ఇతర కారణాలు చెప్పి నామినేట్ చేశారు.

మాస్క్ మ్యాన్ కూడా ఈ వారం నామినేషన్స్​లో ఉన్నారు.

రీసెంట్​గా ఇంట్లోకి వచ్చిన దివ్య నిఖిత కూడా నామినేషన్స్​లో ఉంది.

శ్రీజను కూడా ఇంటి సభ్యులు నామినేట్ చేశారు.