బిగ్​బాస్ 9 తెలుగు సెకండ్ వీక్ నామినేషన్ లిస్ట్

కామనర్ ప్రియ ఈ వారం నామినేెషన్​లో ఉంది.

దాదాపు అందరూ ఫ్లోరాను ఈ నామినేషన్స్​లో టార్గెట్ చేశారు.

గతవారం నామినేషన్స్​లో ఉన్న పవన్.. ఈవారం కూడా ఉన్నాడు.

ఈవారం ఓనర్​ లిస్ట్​లోకి వెళ్లిన భరణి కూడా నామినేషన్స్​లో ఉన్నాడు.

మర్యాద మనీష్ కూడా ఈవారం నామినేషన్స్​లోకి వచ్చాడు.

మాస్క్​ మ్యాన్ హరీశ్ కూడా ఈవారం నామినేషన్​లో ఉన్నాడు.

సంజన కెప్టెన్ కావడంతో ఈవారం నామినేషన్స్​ నుంచి తప్పించుకుంది.

ఇమ్మాన్యుయేల్​ ఈ వారం ఫుల్​గా ఎంటర్టైన్​ చేసి నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు.