బిగ్​బాస్ 9 సీజన్ మూడోవారం నామినేషన్ లిస్ట్

ఈవారం నామినేషన్స్​లో ప్రియ శెట్టి ఉంది. ఆమె మాటాలు బాలేదంటూ నామినేట్ చేశారు కంటెస్టెంట్స్.

బయట నుంచి కూడా ఈమెకు నెగిటివిటీ స్టార్ట్ అయింది. హోజ్​ నుంచి ఎలిమినేట్ చేయాలంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

మాస్క్ మ్యాన్ హరీశ్ ఈ వారం కూడా నామినేట్ అయ్యాడు.

ఫుడ్ తినలేదు, నోరు జారి మాట్లాడుతున్నారంటూ నామినేట్ చేశారు.

పవన్ కూడా ఎక్కువమందితో కలవట్లేదు అంటూ నామినేట్ చేశారు.

ఫ్లోరా షైనీ ఈ వారం కూడా నామినేషన్స్​లోకి వచ్చింది.

సెలబ్రెటీల నుంచి రాము రాథోడ్ కూడా ఈ వారం నామినేషన్స్​లో ఉన్నాడు.

రీతూ చౌదరి దొంగ ఏడ్పులు, కెప్టెన్సీ సమయంలో సంచాలక్​గా ఫెయిల్ అయిందంటూ నామినేట్ చేశారు.

బయట కూడా ఈమెపై కాంట్రవర్సీలు పెరుగుతున్నాయి. మరి ఓటింగ్ ఎలా ఉంటుందో..