అన్వేషించండి

Bigg Boss Season 8: షాకిస్తున్న బిగ్‌బాస్‌ 8 ఫైనల్‌ లిస్ట్‌! - హౌజ్‌లోకి ఊహించని కంటెస్టెంట్స్‌, ఈసారి వాళ్లు కూడా...

Bigg Boss 8 Contestants: మరో మూడు రోజుల్లో బిగ్‌బాస్‌ 8 ప్రారంభం కానుంది. ఈసారి అన్‌లిమిటెడ్‌ ఫన్‌ అంటూ సరికొత్త సీజన్‌ లాంచ్‌ చేసేందుకు టీం సిద్ధమైంది. మరి కంటెస్టెంట్స్‌గా ఎవరేవరూ వస్తున్నారంటే..!

Bigg Boss 8 Contestants List: మరో మూడు రోజుల్లో బిగ్‌బాస్‌ మొదలు కానుంది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి బిగ్‌బాస్‌ సీజన్‌ 8 గ్రాండ్‌గా లాంచ్‌ కాబోతోంది. ‌ఇప్పటికే ప్రమోషన్స్‌, ప్రొమోలతో షోపై హైప్‌ పెంచాడు హోస్ట్‌ నాగార్జున. ఈ క్రమంలో ఈసారిలో హౌజ్‌లోకి వచ్చే కంటెస్టెంట్స్‌ ఎవరాని ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సీజన్‌ 8 కంటెస్టెంట్స్‌ ఫైనల్‌ లిస్ట్‌ ఇదే అంటూ ఓ జాబితా నెట్టింట వైరల్‌ అవుతుంది.

ఊహించని పేర్లు

ఆదిత్య ఓం, నిఖిల్‌ మళియక్కల్‌, అంజలి పవన్‌, యష్మి గౌడ, అభయ్‌ నవీన్‌, యాంకర్‌ విష్ణుప్రియ, అభిరామ్‌ వర్మ, కిర్రాక్‌ సీత, ఖయ్యూం అలీ,  నాగ మణికంఠ, సోషల్‌ మీడియాలో ఇన్‌ఫ్లూయేన్సర్‌ బెజవాడ బేబక్క , రాజ్‌ తరుణ్‌-లావణ్య కేసుతో సంచలనంగా మారిన ఆర్జే శేఖర్‌ భాషా, సాహర్‌ కృష్ణన్‌, కళ్యాణి, విస్మయ శ్రీ, నైనిక అనసురు, సోనియా ఆకుల ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సారి హౌజ్‌లోకి మాజీ కంటెస్టెంట్స్‌ కూడా రాబోతున్నారట. ఈ 17 మందితో పాటు మరో ఇద్దరు లేదా ముగ్గురు మాజీ కంటెస్టెంట్స్‌లో రాబోతున్నట్టు తెలుస్తోంది. సీజన్‌ 1 నుంచి సీజన్‌ 7 వరకు అన్ని సీజన్లలో ఎవరైన రావోచ్చు అంటున్నారు.

మాజీ కంటెస్టెంట్స్ కూడా?

అందులో సీజన్‌ 4 కంటెస్టెంట్స్‌ ముక్కు అవినాష్‌, బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ కంటెస్టెంట్‌ ఆర్జే చైతూతో బిగ్‌బాస్‌ టీం సంప్రదింపులు జరిపిందని గుసగుస. ఈ లీస్ట్‌ చూసి అంతా షాక్‌ అవుతున్నారు. మొన్నటి వరకు వినిపించిన పేర్లు ఇందులో కనిపించడం లేదు.  టీవీ నటుడు ఇంద్రనీల్‌, నటి తేజస్వీని గౌడ, రితూ చౌదరి, హీరో అబ్బాస్‌ అంటూ పలువురు పేర్లు వినిపించాయి. కానీ ఈ జాబితాలో వాళ్లు కనిపించకపోవడంతో నెటిజన్లు సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. అయితే ఇందులో దాదాపుగా ఎవరూ పెద్దగా ఆడియన్స్‌కి పరిచయం లేదనిపించేలా ఉన్నాయి కంటెస్టెంట్ల పేర్లు. మరి చూడాలి ఈ లిస్ట్‌లోని వారే వస్తారా? లేదా ఇంకా కొత్తవారేవరైనా వస్తారానేది క్లారిటీ రావాలంటే మరో నాలుగు వేచి చూడాల్సిందే. ఇప్పటి విడుదలైన ప్రొమోలో హోస్ట్‌ నాగార్జున ఎంటర్‌టైన్‌మెంట్‌కి లిమిట్‌ లేదంటూ షోపై ఆసక్తి పెంచారు.

సీజన్ 7 బ్లాక్‌బస్టర్

ఇక ఈసారి బిగ్‌బాస్‌ హౌజ్‌ని చాలా పెద్దగా సెట్‌ చేశారు. కంటెస్టెంట్స్‌ ఎంట్రీతోనే గ్రూప్‌లుగా డివైడ్‌ చేసి ఆడించనున్నారట. ఈ సారి సరికొత్త థీమ్‌తో బిగ్‌బాస్‌ షోను తీసుకువస్తున్నట్టు టాక్‌. కాగా గత బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో చెప్పనవసరం లేదు.   కామన్ మ్యాన్ అంటూ రైతుబిడ్డన, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పల్లవి ప్రశాంత్‌ను కంటెస్టెంట్‌గా తీసుకువచ్చారు. పల్లవి ప్రశాంత్ తరచూ గొడవ పడుతూ, తన డైలాగులు, మ్యానరిజంతో ఇతర కంటెస్టెంట్స్‌కి చిరాకు పెట్టించాడు. ముఖ్యంగా నామినేషన్‌లో టైంలో అమర్‌ దీప్‌, ప్రశాంత్‌ల మధ్య వాగ్వాదంలో యమ హీట్‌ పెంచేది. ప్రతివారం వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందా? అని ఆడియన్స్‌లో ఆసక్తి ఉండేది. అలాగే కొత్తగా అనిపించిన టాస్క్‌లు, కంటెస్టెంట్స్‌ అలకలు, గొడవలు అన్ని కూడా సీజన్ 7 బ్లాక్‌బస్టర్ హిట్‌ చేశాయి.

Also Read: ‘బిగ్ బాస్’కు వెళ్తున్నారు అంట నిజ‌మేనా? రాజ్ త‌రుణ రియాక్ష‌న్ ఏంటో చూడండి

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Aishwarya Sindogi: బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
Actress Krishi Thapanda: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో డెడ్ బాడీ... అసలు ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో డెడ్ బాడీ... అసలు ఏం జరిగిందంటే?

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
Hitman Slap Response: విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
Ramya Pasupuleti: బికినీలో రమ్య పసుపులేటి... మారిషస్‌లో తెలుగమ్మాయ్ గ్లామర్ షో
బికినీలో రమ్య పసుపులేటి... మారిషస్‌లో తెలుగమ్మాయ్ గ్లామర్ షో
Embed widget