బుల్లితెరపై టాప్‌ టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతున్న సీరియల్లో 'త్రినయని' ఒకటి

Published by: Sneha Latha

సీరియల్లో అమాయకంగా కనిపిస్తు తన భర్త, కుటుంబాన్ని శత్రువుల నుంచి కాపాడే పాత్రలో ఒదిగిపోయింది

తెరపై అమాయకంగా ఉండే ఆషిక గోపాల్ బయట ఫుల్‌ చలాకిగా, అల్లరిగా ఉంటుంది

అంతేకాదు మా లుక్‌కి కూడా నెటిజన్స్‌, ఫ్యాన్స్‌ ఫిదా అవుతుంటారు

అలాగే సెట్‌లో కో యాక్టర్స్‌తో సరదాగా రీల్స్‌ చేస్తు సందడిగా ఉంటుంది

సెట్‌లో అల్లరి పిల్ల అంటే ఆషికా అనే అంటారు సీరియల్‌ నటీనటులంతా

ఇక సీరియల్లో పద్దతిగా ఉండే ఇషికా నెట్టింట మాత్రం మోడ్రన్‌ లుక్స్‌తో షాకిస్తుంది

ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ ఫోటోలు షేర్‌ చేస్తుంది, ఆమె స్టన్నింగ్‌ లుక్‌కి నెటిజన్లంతా ఫిదా అయిపోవాల్సిందే

సీరియల్లో పద్దతిగా, అమాయకంగా త్రియనని ఇలా చూసి అంతా షాక్‌ అవుతుంటారు

ఇక ఆమె అల్లరిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తుంటారు