బుల్లితెర ప్రేక్షకులను శోభా శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీరియల్స్, పలు ఈవెంట్స్‌లో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది ఈ భామ. తాజాగా వైజాగ్ వెళ్లిన ఈ భామ బీచ్‌లో సందండి చేసింది. అదిరే ఔట్ఫిట్లో ఎంజాయ్ చేస్తూ.. వీడియో షూట్ చేసి దానిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న శోభా శెట్టి. ఈ వీడియోలో శోభా చాలా గ్లామర్‌గా కనిపించింది. కాస్త చబ్బీగా మారావంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కార్తీకదీపం సీరియల్‌తో శోభాశెట్టికి మంచి గుర్తింపు వచ్చింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించి.. అభిమానులను సంపాదించుకుంది. ఈ ఫేమ్తోనే బిగ్‌బాస్‌లోకి అడుగు పెట్టి.. నెగిటివిటీని మూటగట్టుకుంది. అనంతరం తను ప్రేమించిన వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుంది శోభా. శోభాశెట్టి ఫోటోలు, వీడియోలు (Images Source : instagram/Shobhashetty)