అలా ఉండే మానస్, ఇలా ఎలా అయిపోయాడు?

మొన్నటివరకు బొద్దుగా కనిపించిన మానస్.. ఇప్పుడు తన స్ట్రాంగ్ బాడీతో సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

మానస్ తాజాగా తన సిక్స్ ప్యాక్ బాడీతో అభిమానులకు షాకిచ్చాడు.

సిక్స్ ప్యాక్ బాడీ మాత్రమే కాదు.. బరువు కూడా చాలా తగ్గిపోయాడట మానస్.

ఇందుకు తన డైటీషన్, ఫిట్‌నెస్ ట్రైనరే కారణమని మానస్ వెల్లడించాడు.

అయితే, మానస్ ఏ డైట్ తీసుకున్నాడనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.

తగిన డైట్ పాటిస్తూ.. నిత్యం వ్యాయమం చేస్తే తనలా మారిపోవచ్చని చెప్పుకోచ్చాడు.

తన బాడీని అలా మార్చుకోడానికి సుమారు ఏడాది నుంచి కష్టపడుతున్నట్లు వెల్లడించారు.

‘బ్రహ్మముడి’ సీరియల్‌తో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న మానస్ నాగులపల్లి పూర్తిగా తన లుక్ మార్చేశాడు.

మానస్ నటించిన ‘రక్షణ’ మూవీ ప్రస్తుతం ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

మానస్ నటించిన ‘రక్షణ’ మూవీ ప్రస్తుతం ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.