బుల్లితెరపై అత్యంత అదరణ పొందిన సీరియల్‌ 'బ్రహ్మముడి'

ఇందులోని ప్రాతలన్నింటి ప్రాధాన్యతను సంతరించుకుంటూ ఆసక్తిగా సాగుతుంది

ప్రస్తుతం అందరికంటే ప్రాధాన్యత సంతరించుకుంది బాయ్‌ గెటప్‌లో ఉన్న 'అప్పు' పాత్ర

బ్రహ్మముడి సీరియల్‌లో డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ ఉమెన్‌గా అప్పు బాయ్‌ గెటప్‌తో అలరిస్తుంది

సీరియల్లో కవి కళ్యాణ్ ఫ్రెండ్ గా నటిస్తోన్న ఈమె అసలు పేరు నైనిషా రాయ్

మొదటి నుంచి సీరియల్లో మగరాయుడిగా కనిపిస్తున్న అప్పు నిజానికి బయట చాలా అందంగా ఉంటుంది

సీరియల్లో ఆమె బాయ్‌ గెటప్‌కు ఎప్పెడెప్పుడు ఎండ్‌ పడుతుందా, అమ్మాయిలా ఎప్పుడు దర్శనం ఇస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు

తాజాగా అప్పు సెట్‌లో బాయ్‌ గెటప్‌ తీసేసి అచ్చమైన అమ్మాయిలా దర్శనం ఇచ్చింది, ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతుంది

ఈ వీడియో కావ్య అత్త అపర్ణ, కళ్యాణ్‌ ఫాదర్‌తో కలిసి అప్పుడు రీల్‌ చేసింది

Image Source: All Images Credit: Hotstar/Instagram

ఇందులో లాంగ్‌ హెయిర్‌, ప్యాంట్‌-టిషర్టులో స్టైలిష్‌గా కనిపించింది, అప్పుని ఇలా అభిమాలంతా సర్‌ప్రైజ్‌ అవుతున్నారు