'గుప్పెడంత మనసు' ఫేం జ్యోతిరాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు జగతి మేడమ్‌గా బుల్లితెరపై ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది ఇప్పటికే ఓ వెబ్ సిరీస్‌లో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది జ్యోతిరాయ్ సీరియల్స్‌కి గుడ్‌పై చెప్పి సినిమాలతో బిజీగా ఉంది ఈ జగతి మేడం మరోవైపు జ్యోతిరాయ్ బుల్లితెరపై ఫుల్ యాక్టివ్ అనే విషయం తెలిసిందే తరచూ తన గ్లామర్ ఫోటోలు షేర్ చేసి నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తుంది తాజాగా జ్యోతిరాయ్ మురోసారి గ్లామర్ షోతో రెచ్చిపోయింది ఎదపై టాటూ చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ప్రస్తుతం జ్యోతిరాయ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి