అన్వేషించండి

Bigg Boss 8 Promo: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌కి శేఖర్‌ భాషా వార్నింగ్‌ - శత్రువులా చూస్తే టైటిల్‌ పట్టేసుకుపోతాడట... 

Bigg Boss Season 8: ఆర్జే శేఖర్‌ భాషా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌కి వార్నింగ్‌ ఇచ్చాడు. తాజాగా విడుదలైన ప్రొమోలో అతడు చేసిన కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. 

Bigg Boss 8 Telugu Season Promo: ఈసారి అన్‌లిమిటెడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో బిగ్‌బాస్‌ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలను బిగ్‌బాస్‌ షో గ్రాండ్‌గా లాంచ్‌ కాబోతోంది. ఈ సందర్భంగా తాజాగా ప్రోమో రిలీజ్‌ చేసింది బిగ్‌బాస్‌ టీం. ప్రోమో మొత్తం ట్విస్ట్‌లతో సాగింది. కంటెస్టెంట్స్‌ని చూపించకుండ వారి వాయిస్‌తో ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచారు. ఇక హీరో నాని, హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌, రానా, నివేదా థామస్, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి సందడి చేశారు. 

రాజ్‌ తరుణ్‌-లావణ్య కేసులో సంచలనంగా మారిన ఆర్జే శేఖర్‌ భాషా కూడా ఈసారి హౌజ్‌లోకి రాబోతున్నాడు. వచ్చిరాగనే తన వాటం చూపించారు. బిగ్‌బాస్‌ మిగతా కంటెస్టెంట్స్‌ సవాలు విసిరాడు. నన్ను శత్రువులా చూస్తే టైటిల్‌ పట్టుకుపోతానంటూ మిగితా కంటెస్టెంట్‌కి అప్పడే వార్నింగ్‌ కూడా ఇచ్చేశాడు. దీంతో శేఖర్‌ భాష తీరు చూస్తుంటే హౌజ్‌లో అతడి రచ్చ మామూలుగా ఉండదంటున్నారు. ముందే తనతో జాగ్రత్త అంటూ శేఖర్‌ భాషా వార్నింగ్‌ తీరు చూస్తుంటే హౌజ్‌లో గొడవలు, వివాదాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయా అని అంతా అంచనాలు వేసుకుంటున్నారు. మొత్తానికి  సీజన్‌ను బిగ్‌బాస్‌ మామూలుగా ప్లాన్ చేయలేదు.

సోషల్‌ మీడియా, మీడియాల్లో సెన్సేషనలైన వారినే హౌజ్‌లో దింపుతున్నారు. మరి ఈ సీజన్‌ ఎంతగా ఎంటర్‌టైన్‌ చేస్తుందో చూడాలి. బిగ్‌బాస్‌ హౌజ్‌ని ఈసారి భారీగా ప్లాన్‌ చేశారు. కంటెస్టెంట్స్‌ గ్రూప్స్‌గా డివైడ్ చేసి ఆ గ్రూప్‌లకు సపరేట్‌ రూమ్స్‌ ఇవ్వబోతున్నారట. అందులో డిఫరెంట్‌ డిఫరెంట్‌ ఫెసిలిటీస్‌ ఉండబోతున్నాయి. కంటెస్టెంట్స్‌ ఆట తీరు, గెలిచని టాస్క్‌లు బట్టి ఎవరెవరిక ఎలాంటి రూం ఇస్తారనేది మున్ముముందు తెలియనుంది. ఈసారి మొత్తం హౌజ్‌ని యానిమల్‌ థీమ్‌తో డిజైన్‌ చేసినట్టు తెలుస్తోంది. 

Also Read: బిగ్​బాస్ సీజన్ 8 మొదటి ప్రోమో వచ్చేసిందిగా.. హీరో, హీరోయిన్లతో పాటు ట్విస్ట్​లతో అదరగొట్టేశారు.. సోలో ఎంట్రీ లేనట్టే

గతకొద్ది రోజులుగా యూట్యూబ్‌లో శేఖర్‌ భాషా పేరు మారుమోగుతుంది. లావణ్య, రాజ్‌ తరుణ్‌ కేసులో సంచలన విషయలు బయటపెడుతూ హాట్‌టాపిక్‌గా మారాడు. లావణ్యనే టార్గెట్‌ చేస్తూ ఆమె సీక్రెట్‌లని బట్టబయలు చేస్తూ కాంట్రవర్సల్‌ అయ్యాడు. ఇక లైవ్‌లో లావణ్యతో డిబెట్‌, ఆమె చెప్పుతో కొట్టడం.. ఇలా గత నెల రోజులుగా శేఖర్‌ భాషా వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు. అలాంటి శేఖర్‌ భాషా ఇక హౌజ్‌లోకి అడుగుపెడతే ఎలా ఉంటుందో మీ ఊహాకే వదిలేస్తున్నామంటూ అతడిని హౌజ్‌లోకి దింపుతుంది టీం. 

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
Futa Japan: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget