అన్వేషించండి

Bigg Boss Telugu 8 Promo : బిగ్​బాస్ సీజన్ 8 మొదటి ప్రోమో వచ్చేసిందిగా.. హీరో, హీరోయిన్లతో పాటు ట్విస్ట్​లతో అదరగొట్టేశారు.. సోలో ఎంట్రీ లేనట్టే

Bigg Boss Telugu 8 Contestents List : బిగ్​బాస్ సీజన్ 8 ప్రోమోలో ట్విస్ట్​లు మామూలుగా లేవు. ఇంతకీ లోపలికి వెళ్లిన కంటెస్టెంట్ల వివరాలు ఏంటి? ఎలాంటి ట్విస్ట్​లు ఇచ్చారో ఇప్పుడు చూసేద్దాం. 

బిగ్​బాస్​లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్​ల గురించి ఇప్పటికే ఎన్నో ఆర్టికల్స్ వచ్చాయి. ఎవరెవరు బిగ్​బాస్​ హౌజ్​లోకి వెళ్తున్నారో మీకు తెలుసా అంటూ.. సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరిగింది. అయితే ఈ సస్పెన్స్​కి మరికొద్ది సేపట్లో తెరపడనుంది. ఎందుకంటే మొదటి ప్రోమోలో ఎవరి ముఖాన్ని కూడా రివిల్ చేయకుండా జాగ్రత్త తీసుకుంది బిగ్​బాస్ టీమ్. కానీ కొందరు కంటెస్టెంట్​ల వాయిస్​లు గుర్తు పట్టి మరీ.. మావాళ్లు హౌజ్​లోకి వెళ్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ బిగ్​బాస్ ప్రోమో ఎలా సాగిందంటే..

ప్రోమో ఇలా మొదలైంది..

బిగ్​బాస్ గృహప్రవేశ ముహూర్తం ఈరోజు రాత్రి 7 గంటలకు అంటూ.. ప్రోమోను ప్రారంభించారు. అత్తారింటికి దారేది సినిమాలోని దేవదేవం అనే సాంగ్​తో హౌజ్​ను రివిల్ చేశారు. అనంతరం నాగార్జున డ్యాన్స్, లోగోతో ప్రోమోను కొనసాగించారు. ఎప్పటిలాగానే.. కింగ్ నాగార్జును చాలా స్టైలిష్​గా బిగ్​బాస్ స్టేజ్​పై కనిపించారు. అనంతరం కంటెస్టెంట్ల ముఖాలు రివిల్ చేయకుండా వారి డ్యాన్స్ పర్​ఫార్మెన్స్ షాట్స్ వేశారు. ఈసారి ఎంటర్​టైన్​మెంట్ లిమిట్​ లెస్​ అంటూ నాగార్జున డైలాగ్​ చెప్పగా.. కంటెస్టెంట్ల వాయిస్​తో ప్రోమోను పెట్టారు. 

అతను ఫిక్స్.. 

మీ వంక చూసి నేను మీతో మాట్లాడలేను సార్ ఓ అమ్మాయి గొంతుతో కంటెస్టెంట్ల వాయిస్​లను వినిపించారు. అయితే ఈ వాయిస్ సింగర్ సమీరా బరద్వాజ్​ను పోలి ఉంది. అలాగే సాగిన ప్రోమోలో యాంకర్ నిఖిల్ వాయిస్​ కూడా స్పష్టంగా వినిపించింది. ఇలా ప్రోమో వెళ్లిన తర్వాత సరిపోదా శనివారం మూవీ టీమ్​ కూడా బిగ్​బాస్ స్టేజ్​ మీదకి వచ్చింది. అలాగే 35 మూవీ టీమ్​ కూడా తమ మూవీ ప్రమోషన్స్ చేసుకున్నారు. చివర్లో అనిల్ రావిపూడి ఓ ట్విస్ట్​తో బిగ్​బాస్ హౌజ్​లోకి ఎంట్రీ ఇచ్చారు. 

సెలబ్రెటీలతో.. ట్విస్ట్​లతో..

నానిని, ప్రియాంక మోహన్​ని ఫన్నీగా నాగార్జున క్వశ్చన్స్ అడిగారు. యాక్టింగ్ పరంగా ఎన్ని మార్కులు ఇస్తావంటూ ఎంటర్​టైన్ చేశారు. నాలుగు వారాలు నేను బయటకి వెళ్తున్నాను.. నాని నువ్వు హోస్ట్​గా చేస్తావా అంటూ నాగార్జున ఫన్ క్రియేట్ చేశారు. అనంతరం 35 మూవీ ప్రమోషన్ కోసం వచ్చిన రానా, నివేదిత థామస్​ను హౌజ్​లోపలికి పంపించేస్తాను అంటూ నాగార్జున తెలిపారు. అనిల్ రావిపూడి హౌజ్​లోకి ట్విస్ట్ అంటా.. టర్న్ అంటా అంటూ ఈ వారం జరిగే అతి పెద్ద ట్విస్ట్​ గురించి రివిల్ చేశారు. 

Also Read : ‘బిగ్ బాస్’ ఓపెనింగ్ ఎపిసోడ్ కు ‘సరిపోదా శనివారం’ టీమ్- తాజా, మాజీ హోస్టులతో స్టేజి దద్దరిల్లాల్సిందే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget