అన్వేషించండి

Bigg Boss Telugu OTT 2: ‘బిగ్ బాస్’ ఓటీటీ 2కు రంగం సిద్ధం - కంటెస్టెంట్‌గా బర్రెలక్క, భోలే రీఎంట్రీ!

Bigg Boss Telugu OTT 2: బిగ్ బాస్ సీజన్ 7 ముగిసి కొన్నిరోజులే అయినా.. అప్పుడే బిగ్ బాస్ ఓటీటీ గురించి ప్లానింగ్ మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే ఆరుగురిని కంటెస్టెంట్స్‌గా ఫైనల్ కూడా చేసినట్టు సమాచారం.

Bigg Boss Telugu OTT 2 Date, Contestants list: బిగ్ బాస్ రియాలిటీ షోకు ప్రేక్షకుల్లో ఉన్న పాపులారిటీ చూసి.. మేకర్స్ అంతా డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో వారిని మరింత అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి కాన్సెప్ట్‌లో ఒకటే ‘బిగ్ బాస్ ఓటీటీ’. ముందుగా హిందీ ఈ బిగ్ బాస్ ఓటీటీ అనే కాన్సెప్ట్ మొదలయ్యింది. ఆ తర్వాత తెలుగు మేకర్స్ కూడా దానినే కాపీ కొట్టి.. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 1ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. ఇక తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు పూర్తి కావడంతో.. బిగ్ బాస్ ఓటీటీ 2ను ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అంతే కాకుండా ఇప్పటికే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 తెలుగులో కంటెస్టెంట్స్ ఎవరెవరు అనే విషయాన్ని కూడా ఫైనల్ చేయడం మొదలుపెట్టినట్టు సమాచారం. ఇందులో బర్రెలక్కతో పాటు మరికొందరు కంటెస్టెంట్స్ పేర్లు ఫైనల్ అయ్యాయని తెలుస్తోంది.

ఫిబ్రవరీలో ప్రారంభం..
‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ అనే పేరుతో బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అయ్యింది. 2022 ఫిబ్రవరీలో ఇది మొదలయ్యింది. బిగ్ బాస్ ఓటీటీ అంటే అది కేవలం ఒక ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లోనే ప్రసారం అవుతుంది. టీవీలో అవ్వదు. అలా 2022లో ఫిబ్రవరీ నుండి మే వరకు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 హాట్‌స్టార్‌లో ప్రసారమయ్యింది. ఇక బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2ను కూడా దాదాపు జనవరి, ఫిబ్రవరీలో ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే దీనికోసం కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేయడం కూడా మొదలుపెట్టేశారు. ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ అయినట్టు సమాచారం. అందులో ఒకరు బర్రెలక్క.

బిగ్ బాస్‌లోకి బర్రెలక్క..
సోషల్ మీడియాలో స్టార్ బర్రెలక్క.. తాజాగా తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్‌తో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని తను చూపించిన ధైర్యాన్ని చాలామంది ప్రజలు ప్రశంసించారు. మొదటి అడుగే ఫెయిల్ అవ్వడంతో రాజకీయాల విషయంలో తన తరువాతి నిర్ణయం ఏంటి అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలోనే.. బర్రెలక్కకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని వార్తలు వైరల్ అయ్యాయి. మామూలుగా ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో ఎవరో ఒక సోషల్ మీడియా స్టార్.. కంటెస్టెంట్‌గా వస్తారు. ఈసారి ఆ కేటగిరిలో బర్రెలక్క అలియాస్ శిరీష వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ టీమ్.. తనతో సంప్రదింపులు కూడా జరిపినట్టు సమాచారం.

భోలే షావలి రీఎంట్రీ..
బిగ్ బాస్ ఓటీటీలో మునుపటి బిగ్ బాస్ సీజన్స్‌లో కంటెస్టెంట్స్‌గా వ్యవహరించినవారు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా వచ్చి.. కొన్నాళ్లు తన పాటతో అందరినీ అలరించిన భోలే షావలి కూడా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2లో రీఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. వీరితో పాటు హీరోయిన్ రిచా పనయ్, సింగర్ పార్వతి, హీరోయిన్ సోనియా, డ్యాన్స్ మాస్టర్ యశ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ భద్రం పేర్లు కూడా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కంటెస్టెంట్స్ లిస్ట్‌లో యాడ్ అయినట్టుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సీజన్‌కు కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

Also Read: రికార్డులను బ్రేక్ చేసిన ‘బిగ్ బాస్ సీజన్ 7’ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్!

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Varsha: బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Bigg Boss Telugu Season 10 : బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget