అన్వేషించండి

Bigg Boss Telugu Season 8: నేను నచ్చితే ఓట్లు వేసి గెలిపించిండి... వేడుకున్న విష్ణుప్రియ, - సంచాలక్‌గా రోహిణి గందరగోళం

Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ పద్నాలుగో వారంలో ఓట్ అప్పీల్ టాస్కులలో ప్రేరణ, నబిల్ ఓట్లు వేయమని ఆడియెన్స్‌ను వేడుకున్నారు. ఇక గురువారం నాడు విష్ణు ఓట్ అప్పీల్ చేసింది.

Vishnupriya Vote Appeal in Bigg Boss 8: బిగ్ బాస్ పద్నాలుగో వారంలో ఓట్ అప్పీల్ టాస్కులు జరుగుతున్నాయి. ప్రేరణ, నబిల్ ఇంత వరకు ఓట్లు వేయమని ఆడియెన్స్‌ను వేడుకున్నారు. ఇక మూడో ఛాలెంజ్‌లో భాగంగా గురువారం నాడు కొన్ని టాస్కులు జరిగాయి. ఇందులో భాగంగా పవర్ ఫ్లాగ్, నిలబెట్టు.. పడగొట్టు అనే టాస్కులు పెట్టారు. ఇక ఇందులో ఒక సారి అవినాష్ త్యాగం చేస్తాడు. ఆ త్యాగానికి రోహిణి ఏడ్చేస్తుంది. ఇంకో టాస్కులో రోహిణ సంచాలక్‌గా గందరగోళానికి గురవుతుంది. అసలు గురువారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే..

ఓటు అప్పీల్ కోసం మూడో ఛాలెంజ్‌లో భాగంగా ఫస్ట్ టాస్క్‌ని ఇచ్చాడు. పవర్ ఫ్లాగ్ అనే టాస్కులో అందరూ పోటీ పడాల్సి ఉంటుందని, చివరి వరకు ఆ జెండా ఎవరి చేతుల్లో ఉంటుందే వారు కంటెండర్ అవుతారని చెబుతాడు. ముందు అవుట్ అయిన వ్యక్తి.. ఆ టాస్కుకి సంచాలక్ అని చెబుతాడు. అలా నబిల్ సంచాలక్ అవుతాడు. చివరి రౌండ్ వరకు అవినాష్, రోహిణి ఉంటారు. కానీ రోహిణి (Jabardasth Rohini) కోసం అవినాష్ త్యాగం చేస్తాడు. దీంతో రోహిణి ఎమోషనల్ అవుతుంది.

Also Read: బిగ్ బాస్ 8 తెలుగు ఎపిసోడ్ 95 రివ్యూ: ప్రేరణ వరెస్ట్ గేమ్... గెలిపించండని వేడుకున్న నబిల్... బిగ్ బాస్ లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

ఆ తరువాత నిలబెట్టు.. పడగొట్టు టాస్కులో రోహిణి సంచాలక్‌గా కన్ఫ్యూజ్ అయిపోయింది. రూల్స్ ప్రకారం జరిగిందా? అంటూ టాస్కు గురించి రోహిణిని బిగ్ బాస్ అడిగాడు. దీంతో ప్రేరణ కంభం, విష్ణు ప్రియా భీమనేని మాత్రమే కాస్త రూల్స్ ప్రకారం ఆడారని చెబుతుంది. ఆ టాస్కులో విష్ణు విన్నర్ అని చాలా సేపు వాగ్వాదాల తరువాత రోహిణి చెబుతుంది. అలా కంటెండర్లు అయిన రోహిణి, విష్ణుల్ని మెజార్జీ ప్రకారం ఎంచుకుని బ్యాడ్జ్‌లను పెట్టాలని బిగ్ బాస్ చెబుతాడు.

ఇక విష్ణు ప్రియా భీమనేనికి ఓట్లు ఎక్కువగా పడి.. ఓటు అప్పీల్ వరకు వచ్చింది. ఇది వరకు నన్ను చాలా షోల్లో చూశారు.. నన్ను మెచ్చి ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు.. కానీ నేను పూర్తిగా మీకు తెలీదు.. నా పూర్తి స్వభావం తెలుస్తుందని ఇక్కడకు వచ్చా.. నా ప్రవర్తన మీలో ఎవరికైనా నచ్చకపోతే క్షమించండి.. ఇక్కడి వరకు తీసుకొచ్చిన వారికి థాంక్స్.. మీ ప్రేమ, ఆదరణ, టైం ఇచ్చి సపోర్ట్..నేను ఇక్కడ నా నిజాయితీతో ఉన్నాను.. మహిళ విజేతగా అవ్వాలని అనుకుంటున్నాను.. నేను మీకు నచ్చితే.. గెలిపించిండి.. అని విష్ణు కోరింది. ఆ తరువాత విమ్ టాస్క్ పెట్టారు. ఆపై జామర్ బ్యాండ్ వచ్చి కాసేపు పాటలో కంటెస్టెంట్లలో ఉత్సాహాన్ని నింపింది. మరి, ఈ రోజు ఏం జరుగుతుందో చూడాలి 

Also Read: బిగ్ బాస్ 8 తెలుగు ఎపిసోడ్ 94 రివ్యూ: ఎవ్వరూ పర్ ఫెక్ట్ కాదు.. నేనూ తప్పులు చేశా - ఓటు వేయండని వేడుకున్న ప్రేరణ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీట్‌లో నోట్ల కట్టలుఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
Benefit Shows Cancelled In Telangana: ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
India Vs Australia 2nd Test Match: మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
Srikakulam Latest News:కాలు నొక్కితే ఆర్మీ కోచింగ్- కాదంటే బెల్ట్‌తో కోటింగ్‌- శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు
కాలు నొక్కితే ఆర్మీ కోచింగ్- కాదంటే బెల్ట్‌తో కోటింగ్‌- శ్రీకాకుళం ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో అరాచకాలు
Devendra Fadnavis First Interview: హిందుత్వ అజెండాతోనే బీజేపీ గెలిచిందా? మొదటి ఇంటర్వ్యూలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఏం చెప్పారు?
హిందుత్వ అజెండాతోనే బీజేపీ గెలిచిందా? మొదటి ఇంటర్వ్యూలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఏం చెప్పారు?
Embed widget