అన్వేషించండి

Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!

Special Trains: దక్షిణ మధ్య రైల్వే (South Central Railway - SCR) ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని  ఆయా గమ్య స్థానాల మధ్య నడుస్తున్న 42 రైళ్లను పొడిగించింది.

Special Trains: వివిధ పండగల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway - SCR) కీలక నిర్ణయం తీసుకుంది.  ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని  ఆయా గమ్య స్థానాల మధ్య నడుస్తున్న 42 రైళ్లను పొడిగించింది.

పొడిగించిన ప్రత్యేక రైళ్ల వివరాలు -  వాటి స్టాప్‌ల వివరాలు

1. 07027/07028 చర్లపల్లి–బ్రహ్మపూర్–చర్లపల్లి  మధ్య స్పెషల్ రైళ్లు (18 సర్వీసులు)

ట్రైన్ నంబర్ -రూట్స్ ఇవే...

07027 -  చర్లపల్లి (Charlapalli) – బ్రహ్మపూర్ (Brahmapur)

07028 - బ్రహ్మపూర్ (Brahmapur) – చర్లపల్లి (Charlapalli)

పొడిగించిన ప్రయాణం ప్రారంభ తేదీలు:

07027 నెంబర్ ట్రైన్  డిసెంబర్ 05, 2025 నుంచి జనవరి 30, 2026 వరకు (ప్రతి శుక్రవారం) నడవనుంది.

07028: డిసెంబర్ 06, 2025 నుంచి జనవరి 31, 2026 వరకు (ప్రతి శనివారం) నడవనుంది.

సర్వీసుల సంఖ్య -  9 పోను, 9 రాను. మొత్తం 18 సర్వీసులు.

స్టాప్‌లు (రెండు దిశలలో) - నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఏలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, నౌపడ, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం.

కోచ్‌లు -  2A (సెకండ్ AC), 3A (థర్డ్ AC), స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

2. 07035/07036 చర్లపల్లి – అనకాపల్లి – చర్లపల్లి మధ్య  స్పెషల్ రైళ్లు (14 సర్వీసులు)

ట్రైన్ నంబర్ 07035/07036 (గతంలో హైదరాబాద్ – అనకాపల్లి – హైదరాబాద్) ఇప్పుడు చర్లపల్లి నుంచి నడుస్తుంది.

ట్రైన్ నంబర్-రూట్ వివరాలు

07035 -  చర్లపల్లి (Charlapalli) – అనకాపల్లి (Anakapalli)

07036 -  అనకాపల్లి (Anakapalli) – చర్లపల్లి (Charlapalli)

పొడిగించిన ప్రయాణం ప్రారంభ తేదీలు:

07035 - డిసెంబర్ 06, 2025 నుంచి జనవరి 17, 2026 వరకు (ప్రతి శనివారం)

07036 - డిసెంబర్ 07, 2025 నుంచి జనవరి 18, 2026 వరకు (ప్రతి ఆదివారం)

సర్వీసుల సంఖ్య - 7 పోను, 7 రాను. మొత్తం 14 సర్వీసులు.

 ఈ రైలు ఆగే స్టాప్‌లు (రెండు దిశలలో) -  జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని మరియు ఏలమంచిలి.

కోచ్‌లు: 2AC, 3AC, స్లీపర్ క్లాస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఈ ట్రైన్ లో అందుబాటులో ఉంటాయి.


3. 07651/07652 జాల్నా – ఛాప్రా – జాల్నా మధ్య  స్పెషల్ రైళ్లు (10 సర్వీసులు)

ట్రైన్ నంబర్ -రూట్ వివరాలు

07651 -  జాల్నా (Jalna) – ఛాప్రా (Chhapra)

07652 -  ఛాప్రా (Chhapra) – జాల్నా (Jalna)

పొడిగించిన ప్రయాణం ప్రారంభ తేదీలు:

07651 -  డిసెంబర్ 03, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు (ప్రతి బుధవారం)

07652 - డిసెంబర్ 05, 2025 నుంచి జనవరి 02, 2026 వరకు (ప్రతి శుక్రవారం)

సర్వీసుల సంఖ్య - 5 పోను, 5 రాను. మొత్తం 10 సర్వీసులు.

ఈ రైలు ఆగే స్టాప్‌లు (రెండు దిశలలో) -  ఛత్రపతి శంభాజీనగర్, నాగ్ర్‌సోల్, అంకాై, మన్మాడ్, భూసావల్, ఖండ్వా, హర్దా, ఇటార్సి, పిపరియా, గదర్‌వాడ, నర్సింగ్‌పూర్, జబల్‌పూర్, కట్ని, మైహర్, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్రాజ్ ఛియోకి, వింధ్యాచల్, జియోనాథ్‌పూర్, వారణాసి, ఔన్‌రిహార్, ఘాజీపూర్ , బల్లియా.

కోచ్‌లు -  3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో ఈ రైలు నడవనుంది.

టాప్ హెడ్ లైన్స్

Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Embed widget