అన్వేషించండి

Bezawada Bebakka: అమ్మో బేబక్క వాచ్ ధర అన్నీ కోట్లా!? ఏ ప్లానెట్ నుంచి తెచ్చిన మెటలో తెలిస్తే ఫ్యూజులు ఔట్

బెజవాడ బేబక్క తన దగ్గర కోట్ల విలువైన వాచ్, హ్యాండ్ బ్యాగ్ ఉన్నాయి అంటూ చెప్పి షాక్ ఇచ్చింది. వాటి ధర విని అందరూ నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది. మరి ఆమె వాచ్, హ్యాండ్ బ్యాగ్ స్పెషాలిటీ ఏంటో చూద్దామా...

బిగ్ బాస్ సీజన్ 8లో ఎలిమినేట్ అయిన ఫస్ట్ కంటెస్టెంట్ బెజవాడ బేబక్క వరస ఇంటర్వ్యూలతో ప్రస్తుతం బిజీగా ఉంది. అందులో భాగంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వాచ్ ధర చెప్పి అందరిని నోరు వెళ్ళబెట్టేలా చేసింది. అంతే కాదు... ఆ వాచ్ వేరే ప్లానెట్ నుంచి తీసుకొచ్చిన మెటల్ తో తయారు చేశారని చెప్పి షాక్ ఇచ్చింది. మరి బేబక్క దగ్గర ఉన్న వెరైటీ వాచ్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి. 

బేబక్క వాచ్ ధర అన్ని కోట్లా? 
సాధారణంగా బిగ్ బాస్ లో అడుగు పెట్టే కంటెస్టెంట్స్ ఎవరైనా విన్నర్ గా నిలిస్తే దాదాపు 50 లక్షల వరకు ప్రైజ్ మనీ ఇస్తారన్న విషయం తెలిసిందే. కానీ మొదటి వారమే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన బేబక్క మాత్రం అంత కంటే చాలా రెట్లు ఎక్కువ ఖరీదైన వాచ్ ధరించి కనిపించింది. తాజాగా ఆమె పాల్గొన్న ఆ ఇంటర్వ్యూలో తన వాచ్ అండ్ హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతో వెల్లడించి షాక్ ఇచ్చింది. వేలు, లక్షలు కాదు ఏకంగా ఆమె పెట్టుకున్న వాచ్ ధర కోట్లలోనే ఉండడం షాకింగ్ గా అనిపిస్తుంది. సదరు ఇంటర్వ్యూలో బేబక్క మాట్లాడుతూ "ఈ వాచ్ ధర ఎంతో మీరు ఊహించలేరు. ఇది స్పెషల్ ఎడిషన్ వాచ్. దీని ధర 78 కోట్ల ఖరీదు. వర్సాచి బ్రాండ్ కు సంబంధించిన ఈ వాచ్ కోసం స్పెషల్ మెటల్ ను వాడారు. డైమండ్స్, గోల్డ్ అనేది సర్వసాధారణం. అందుకే వాళ్ళు ఈ భూమి మీద దొరకని మెటల్ తో ఈ వాచ్ ను డిజైన్ చేశారు. ఈ మెటల్ కేవలం మార్స్ లోనే దొరుకుతుంది. స్పెషల్ గా రాకెట్ పంపించి మాస్ నుంచి ఈ మెటల్ని తీసుకొచ్చి, వాచ్ ను డిజైన్ చేశారు. అందుకే దీన్ని ధర 78 కోట్లు" అంటూ యాంకర్ కి షాక్ ఇచ్చింది. అయితే వెంటనే ఆ యాంకర్ ''70 కోట్ల వాచ్ పెట్టుకుని బిగ్ బాస్ కి వెళ్ళారా? ఆ కాస్ట్ తో బిగ్ బాస్ లాంటి షోనే హోస్ట్ చేయొచ్చు'' అని అన్నారు. దీంతో వెంటనే బేబక్క "ఇది మార్స్ లో మాత్రమే దొరుకుతుంది. అసలు ఇదేంటో కూడా చాలా మందికి తెలియదు. అసలు ఇది భూమ్మీద దొరకదు. అందుకే చాలా చాలా స్పెషల్ ఎడిషన్. ఆ రాకెట్ చార్జెస్ కూడా ఇందులోనే వేయడం వల్ల ఈ వాచ్ ధర ఇంత ఉంది" అని చెప్పుకొచ్చింది. 

Read Also: వాళ్లిద్దరూ తేనెపూసిన కత్తులు... హౌస్ నుంచి బయటకు వచ్చాక బేబక్క షాకింగ్ కామెంట్స్

హ్యాండ్ బ్యాగ్ కూడా కోట్లలోనే!
హ్యాండ్ బ్యాగ్ గురించి బేబక్క మాట్లాడుతూ "ఈ హ్యాండ్ బ్యాగ్ ఆల్డో వాళ్ళది. అయితే నేను స్పెషల్ గా కస్టమైజ్ చేయించాను. 24 క్యారెట్ ఫైనెస్ట్ గోల్డ్ తో ఈ హ్యాండ్ బ్యాగ్ కి చైన్ చేయించాను. ఇందులో ఉన్న బిళ్ళ వల్లే దీని కాస్ట్ ఊహించని రేంజ్ లో ఉంటుంది. మీరు ఈ బ్యాంకు ధర ఎంత ఊహించగలరా? ఆ వాచ్ మెటల్ కోసం మార్స్ వెళ్ళినప్పుడు తెప్పించాను. దీని ధర 180 కోట్లు" అని చెప్పింది. అనగానే యాంకర్ ఈ రేటుతో నువ్వు మా టీవీనే కొనుక్కోవచ్చు. కానీ బిగ్ బాస్ షో కి వెళ్ళావా? అని అడగ్గా, అవును నాకు ఇలా ఉండడమే ఇష్టం" అంటూ సమాధానం ఇచ్చింది. ఆమె చెప్పిన విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ నెటిజన్లు ఆమెపై ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. 

Read Also: ఆడపులికి కాబోయే వాడు ఇన్ని లక్షణాలు ఉండాలట, అలాంటి వాడు అసలు భూమ్మీద ఉన్నాడా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget