బిగ్‌బాస్‌ బెజవాడ బేబక్క
abp live

బిగ్‌బాస్‌ బెజవాడ బేబక్క

సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయేన్సర్ బెజవాడ బేబక్క గురించి తెలిసిందే

Published by: Sneha Latha
బిగ్‌బాస్‌ 8 బెజవాడ బేబక్క
abp live

బిగ్‌బాస్‌ 8 బెజవాడ బేబక్క

ఎప్పుడు చమత్కరమైన మాటలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది

abp live

ఆ ఒక్క వీడియోతో

కరోనా వైరస్‌పై చేసిన ఒక్క వీడియోతో ఆమె నెట్టింట వైరల్‌ అయ్యింది

కామెడీ డైలాగ్స్
abp live

కామెడీ డైలాగ్స్

అప్పటి నుంచి తనదైన కామెడీ, మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటోంది

abp live

బిగ్‌బాస్‌ ఆఫర్

సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న క్రేజ్ తో బిగ్‌బాస్‌ ఆఫర్ కొట్టేసింది ఈ బెజవాడా బేబక్క

abp live

సైలెంట్ అయిన బేబక్క

బయట గలగల మాట్లాడే ఈ బేబక్క హౌజ్‌లో సైలెంట్‌గా కనిపిస్తోంది

abp live

బెజవాడ బేబక్కగా ఫేం

అయితే బెజవాడ బేబక్క అందరికి సుపరిచితమైన ఆమె అసుల పేరు మధు నేక్కంటి

abp live

ఆమెరికా పౌరసత్వం

ఎప్పుడో అమెరికాకు వెళ్లిన బేబక్కకు అక్కడి పౌరసత్వం కూడా ఉంది. కానీ సినిమాల కోసం ఇటీవల ఇండియా వచ్చింది

abp live

అమెరికాలో ఉద్యోగం

ఎంబీఏ చదివిన ఆమె అమెరికాలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేసిందట

abp live

మ్యూజిక్ అల్బం రిలీజ్

అంతేకాదు అక్కడ సింగర్‌గా అక్కడ మ్యూజిక్‌ అల్బం చేసి విడుదల చేసిందట ఈ బెజవాడ బేబక్క