బిగ్ బాస్ 8లో ఏడు జంటలు... ఆ 14 మంది కంటెస్టెంట్లు వీళ్లే
abp live

బిగ్ బాస్ 8లో ఏడు జంటలు... ఆ 14 మంది కంటెస్టెంట్లు వీళ్లే

Published by: Satya Pulagam
సీరియల్ స్టార్ యష్మీ గౌడ... నటుడు నిఖిల్ మలయక్కల్
abp live

సీరియల్ స్టార్ యష్మీ గౌడ... నటుడు నిఖిల్ మలయక్కల్

తెలుగులో పలు సీరియళ్లు చేసిన ప్రేరణ కంబం... కమెడియన్ కమ్ హీరో అభయ్ నవీన్
abp live

తెలుగులో పలు సీరియళ్లు చేసిన ప్రేరణ కంబం... కమెడియన్ కమ్ హీరో అభయ్ నవీన్

హీరోయిన్ సోనియా ఆకుల... హీరో ఆదిత్య ఓం
abp live

హీరోయిన్ సోనియా ఆకుల... హీరో ఆదిత్య ఓం

abp live

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, నటి 'బెజవాడ' బేబక్క... ఆర్జే శేఖర్ బాషా

abp live

'బేబీ' ఫేమ్, ఆర్టిస్ట్ 'కిరాక్' సీత... నటుడు నాగ మణికంఠ

abp live

హాట్ అండ్ హ్యాపెనింగ్ టీవీ స్టార్ విష్ణుప్రియా భీమనేని... ఆర్టిస్ట్ పృథ్వీరాజ్

abp live

ఢీ డ్యాన్సర్ నైనిక... 'వరంగల్ డైరీస్' యూట్యూబ్ ఛానల్ ఫేమ్ నబీల్ అఫ్రిది

abp live

మరి, ఈ 14 మంది కంటెస్టెంట్ల చేత బిగ్ బాస్ ఎటువంటి ఆట ఆడిస్తారో మున్ముందు చూడాలి.