బిగ్​బాస్ సీజన్ 8 కంటెస్టెంట్​గా నిఖిల్ విజయేంద్ర సింహ.. ప్రోమోతో కన్ఫార్మ్

Published by: Geddam Vijaya Madhuri

నిఖిల్ యూట్యూబర్​గా చాలా మందికి తెలుసు. తన సెలబ్రెటీ ఇంటర్వ్యూలతో అందరినీ ఆకట్టుకుంటాడు.

అయితే ఇతను తాజాగా బిగ్​బాస్​ హౌజ్​లోకి వెళ్తున్నాడంటూ పలు వార్తలు వచ్చాయి.

ఈ వార్తలు నిజమేనంటూ ప్రోమో వచ్చేసింది. దీనిలో నిఖిల్ వాయిస్ స్పష్టంగా వినిపిస్తుంది.

నిఖిల్ బిగ్​బాస్​లోకి వెళ్తున్నాడంటూ.. టైటిల్ విన్నర్ తనేనంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

హాయ్ నాన్న మూవీ డైరక్టర్ శౌర్యకు నిఖిల్ స్వయానా తమ్ముడు. ఈ విషయం కొందరికే తెలుసు.

నిఖిల్ విజయేంద్ర సింహ గురించి.. రామ్ చరణ్ మాటల్లోనే

టీవీ, సినీ సెలబ్రెటీలతో నిఖిల్​కు మంచి పరిచయాలు, సంబంధాలు ఉన్నాయి.

రామ్ చరణ్ కూడా నిఖిల్ ఫేమస్ అంటూ చెప్పిన వీడియోను నిఖిల్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

పబ్లిసిటీ కోసం చరణ్ చెప్పిన వీడియోను వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. (Images Source : Instagram/Nikhil Vijayendra Simha)