అన్వేషించండి

Bigg Boss 8 Telugu: చిల్లర్ ఫెల్లోస్... రెండు క్లాన్ ల మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్ - నేడు ఏం జరుగుతుందో?

బిగ్ బాస్ 8 తెలగు సీజన్ 8 డే 25 రెండో ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. అందులో బిగ్ బాస్ అన్ ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఇచ్చారు. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకుందాం పదండి.

బిగ్ బాస్ సీజన్ 8 డే 25కు సంబంధించిన రెండవ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. అయితే ఈ ప్రోమోలో బిగ్ బాస్ ఒక అన్ ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఇచ్చారు. కాంతారా క్లాన్ లో అనర్హులు ఎవరో నిర్ణయించే అధికారాన్ని శక్తి టీంకి ఇచ్చారు. దీంతో శక్తి టీమ్ తీసుకున్న నిర్ణయం రెండు క్లాన్ల మధ్య తీవ్రమైన పరిణామాలకు దారి తీసింది. 

కాంతారా టీంకి షాక్ ఇచ్చిన శక్తి టీం 
ప్రోమో మొదట్లోనే బిగ్ బాస్ మాట్లాడుతూ "కాంతారా క్లాన్ మీ క్లాన్ నుంచి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ కి అనర్హులు అనుకున్న ఒక సభ్యుడుని ఛాలెంజ్ నుంచి తప్పించాల్సి ఉంటుంది. కానీ ఆ అనర్హుడు ఎవరు అనే విషయాన్ని శక్తి క్లాన్ సభ్యులు నిర్ణయిస్తారు" అని చెప్పి షాక్ ఇచ్చాడు. వెంటనే నిఖిల్ లేచి నబిల్ పేరు చెప్పాడు. ఈ ఊహించిన పరిణామానికి ఒక్కసారిగా రెండు క్లాన్ ల సభ్యులు అప్సెట్ అయ్యారు.

అయితే నబిల్ అనర్హుడు అంటూ నిఖిల్ తీసుకున్న నిర్ణయంపై కాంతారా టీం సభ్యులంతా మండిపడ్డారు. "నబిల్ మీరు చాలెంజర్స్ లో పాల్గొనడానికి వీల్లేదు" అని బిగ్ బాస్ ఆదేశించగానే, విష్ణు ప్రియ "నిఖిల్ నువ్వు టూ షేడెడ్ పర్సన్... నీలాంటి వాడిని నేను ఇంత వరకు చూడలేదు" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ప్రేరణ "మణీని మీ క్లాన్ నుంచి ఎందుకు తీశారు?" అని నిఖిల్ ని ప్రశ్నించింది. "మణీ శాక్రిఫైజ్ చేసుకున్నాడు" అని సోనియా చెప్పగా, "నేనే వెళ్ళిపోతాను గైస్.. మీరు ఉండండి అని అన్నాడా?" అంటూ గొడవ స్టార్ట్ చేసింది ప్రేరణ. కానీ వెంటనే మణికంఠ "నోనో" అంటూ శక్తి టీంకి షాక్ ఇచ్చాడు. 

Read Also : బిగ్ బాస్ 8 నాలుగో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు వీళ్ళే.. లిస్ట్ లో సోనియా ఉందిగా

సొంత క్లాన్ తో మణికంఠ ఫైట్ 
అసలే హీటింగ్ డిస్కషన్ నడుస్తుంటే మణికంఠ సడన్ గా నో అని చెప్పడం శక్తి టీం క్లాన్ కి నచ్చలేదు. అంతకు ముందు అతనే ఈ టాస్క్ నుంచి తప్పుకోవడానికి ఒప్పుకొని, ఇప్పుడేమో సడన్ గా తను ఒప్పుకోలేదు వీళ్లే బలవంతంగా ఒప్పించారు అన్నట్టుగా బిహేవ్ చేశాడు మణికంఠ. దీంతో మళ్లీ శివంగిలా మారింది యష్మి గౌడ. "నీకు క్లారిటీ లేదా? ఇలా బిహేవ్ చేయకు. వేరే వాళ్లను బ్యాడ్ చేయకు ఇక్కడ" అంటూ మణికంఠ పై ఫైర్ అయింది. ఆ తర్వాత పృథ్వీ కూడా "నువ్వే చెప్పావు అక్కడ... ఇప్పుడేమో నోనో అని అబద్ధాలు చెప్పావు" అంటూ మణికంఠకు చెప్పబోయాడు. కానీ మణికంఠ "నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటా. కానీ అన్నిటికి అంటే నేను ఒప్పుకోను అక్క" అంటూ సోనియాకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత "వాళ్ళకే పని పెట్టండి" అంటూ నబిల్ తన కాంతారా టీం సభ్యులకు పురమాయించాడు. ఆ తర్వాత ప్రేరణ వచ్చి చిల్లర్ ఫెల్లోస్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరోవైపు ఎప్పటిలాగే మణికంఠ ఏడుస్తూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ శక్తి క్లాన్ సభ్యులు అతని మాట వినడానికి సిద్ధంగా లేనట్టుగా ప్రోమోగా కనిపించింది. పృథ్వీ, మణికంఠ మధ్య సీరియస్ డిస్కషన్ నడవగా, మరోవైపు ప్రేరణ "నలుగురు కలిసి అతనిపై ప్రెజర్ చేస్తే" అంటూ డిస్కషన్ పెట్టింది. మణికంఠ "నేనింక మాట్లాడను" అంటూ అక్కడి నుంచి మైక్ పారేసి వెళ్లిపోయాడు. బెడ్రూంలో సీత "స్ట్రాంగ్ ఉన్నవాళ్లు ఆడాలి, గెలిపించాలి.. వైల్డ్ కార్డు వర్సెస్ క్లాన్ అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు క్లాన్ వర్సెస్ క్లాన్" అన్నట్టుగా మారింది పరిస్థితి అంటూ అరిచింది.

read also : బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లిస్ట్.. ఆ నలుగురు కన్ఫామ్ అట 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
Mahindra Thar Roxx: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
Mahindra Thar Roxx: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
New Zealand Parliament News : న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మరోసారి హాకా డ్యాన్స్- వైరల్ అవుతున్న మైపి-క్లార్క్ నిరసన
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Embed widget