News
News
X

Bigg Boss 5 Telugu: రవి-లహరి మిడ్ నైట్ రొమాన్స్ పై అతడి భార్య రెస్పాన్స్.. 

బిగ్ బాస్ మూడోవారంలో నామినేషన్ ప్రక్రియ సమయంలో ప్రియా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. 

FOLLOW US: 

బిగ్ బాస్ మూడోవారంలో నామినేషన్ ప్రక్రియ సమయంలో ప్రియా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రియాను నామినేట్ చేస్తూ.. అసలు మీరెందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో.. నాకు అర్ధం కావట్లేదు అని లహరి అనగా.. 'ఎందుకంటే నువ్ హౌస్ లో ఉన్న మగాళ్లతో నువ్ చాలా బిజీగా ఉంటున్నావ్' అని షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రియా. 'ఎవరితోనో చెప్తారా..? ప్లీజ్' అని అడిగింది లహరి. దానికి ప్రియా.. 'రవి గారితో బిజీగా ఉన్నావ్.. మానస్ తో బిజీగా ఉన్నావ్..' అని ఆన్సర్ చేసింది. ఆ తరువాత 'నీకు మగాళ్లతో ఎలాంటి సమస్యలు రావని.. విమెన్ తో మాత్రమే సమస్యలుంటాయని' ప్రియా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

Also Read: లహరి మావయ్యగా రవి.. ఫన్నీ టాస్క్ తో నవ్వించే ప్రయత్నం..

అంతటితో ఆగకుండా.. హౌస్ మేట్స్ చూడని కొన్ని నేను చూశానంటూ.. రవి-లహరి అర్ధరాత్రి బాత్రూమ్ లో హగ్ చేసుకున్నారంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టింది. దీంతో గొడవ చాలా పెద్దదైంది. రవిని తను బ్రదర్ అని పిలుస్తానని.. తమ మధ్య బంధాన్ని ప్రియా తప్పుగా పోట్రెట్ చేస్తుందంటూ లహరి మండిపడింది. ఈ విషయంలో రవి కూడా ప్రియాను తప్పుబడుతూ కొన్ని మాటలన్నారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ అవుతుండగా.. రవి భార్య నిత్య స్పందిస్తూ.. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. 

'నేను రవి చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాం. అవేవీ కూడా మా బంధాన్ని విడగొట్టలేకపోయాయి. మా మధ్య చెరగని నమ్మకం మమ్మల్ని మరింత బలోపేతం చేసింది. చాలామంది ఈ ఇష్యూపై స్పందిస్తూ నాకు మెసేజ్ లు పెడుతున్నారు. నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నాను. మీ మద్దతు తెలియజేస్తున్నందుకు చాలా పెద్ద థాంక్స్' అంటూ ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. 

ఈ పోస్ట్ పై అభిమానులు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.. రవి అన్న ఏంటో మాకు తెలుసునని కొందరు.. అర్ధం చేసుకునే భార్య దొరికిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ప్రియను ఎలిమినేట్ చేయాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

View this post on Instagram
 
A post shared by Nitya Saxena (@nitya.saxena1186)

Also Read: బిగ్ బాస్ ప్రోమో: నోరుజారిన ఫలితం.. ప్రియాను వెంటాడుతున్న లహరి, రవిల లేట్ నైట్ హగ్!

Also Read: అర్ధరాత్రి రెస్ట్ రూమ్‌లో లహరి, రవి హగ్.. ప్రియా కామెంట్స్‌తో హీటెక్కిన బిగ్ బాస్ హౌస్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

Published at : 21 Sep 2021 06:41 PM (IST) Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 anchor ravi Lahari Priya Nitya Saxena

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Bigg Boss 6 Telugu: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

Bigg Boss Telugu: గీతూను అంత మాట అనేసిన నాగార్జున, రేవంత్‌కు లైన్ క్లియర్!

Bigg Boss Telugu: గీతూను అంత మాట అనేసిన నాగార్జున, రేవంత్‌కు లైన్ క్లియర్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల