By: ABP Desam | Updated at : 26 Aug 2021 06:50 PM (IST)
Image Credit: Star Maa
బోర్ డమ్‌కు గుడ్ బై.. అంటూ తెలుగులో మోస్ట్ అవెయిటెడ్ రియాలిటీ షో బిగ్ బాస్ ఫీవర్ మొదలైంది. నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ సీజన్ 5కి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో.. షో పక్కా అన్న క్లారిటీ వచ్చేసింది. సెప్టెంబర్ 5 నుంచి బిగ్ బాస్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు అన్ని సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు కంటెస్టెంట్స్ ఆగష్టు 26 నుంచి కంటెస్టంట్లు క్వారంటైన్‌లో ఉండబోతున్నారు.
కరోనా కారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని పకడ్భందీగా చర్యలు చేపడుతున్న బిగ్ బాస్ షో నిర్వహకులు.. ఇప్పటికే కంటెస్టెంట్ల ఏవీ షూట్ కూడా పూర్తిచేశారట. కంటెస్టెంట్లను హైదరాబాద్‌లోని ఐటీసీకి చెందిన ఫైవ్ స్టార్ హోటల్‌కు క్వారంటైన్ కోసం పంపనున్నారని తెలిసింది. దీనిని బట్టి చూస్తే సెప్టెంబర్ మొదటి వారం నుంచి బిగ్ బాస్ షూటింగ్ మొదలు కానున్నట్లు కనిపిస్తోంది.
ఇక కంటెస్టెంట్ల విషయానికి వస్తే యాంకర్ రవి, సరయు సుమన్, మహా న్యూస్ లహరి, అనీ మాస్టర్, లోబో, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, ఆర్జే కాజల్ క్వారంటైన్ కి వెళ్లే వారి పేర్లుగా ఇప్పటికే బయటకి వచ్చేయగా సింగర్ కోమలితో పాటు వర్షిణి, రఘు మాస్టర్, నవ్య స్వామి, సురేఖావాణి, సిరి హనుమంత్, టిక్ టాక్ దుర్గారావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ లెక్కన సెప్టెంబర్ 4 నుంచి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ నాగార్జున హోస్ట్ గా మొదలవుతుంది.
Also Read: ఈ చిత్రంలో ఉన్న బాలనటుడు.. ఇప్పుడు ప్రముఖ హీరో, చందమామ కాదు!
ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్ లో కొత్త హంగులు ఉండబోతున్నాయని, ఇప్పటివరకు అంటే 4 సీజన్స్ చూసిన హౌస్ ఒక ఎత్తైతే.. ఈసారి సీజన్ హౌస్ మరో ఎత్తు అనేలా డిజైన్ చేసిందట యాజమాన్యం. అలాగే హౌస్ మొత్తం గ్లామర్ నటులతో కలర్ ఫుల్ గా మారబోతుందని...బిగ్ బాస్ లో ఈసారి నాగార్జున ఎంటర్టైన్మెంట్‌ను మరింతగా పెంచబోతున్నట్టుగా సమాచారం.
Also Read: బుల్లెట్ బండి.. భలే దూసుకెళ్తోంది, ఇంతకీ ఎవరీ మోహన భోగరాజు?
Also Read: ప్రీ-రివ్యూ: శ్రీదేవి సోడా సెంటర్ vs ఇచ్చట వాహనాలు నిలుపరాదు, ఏది బెస్ట్?
Also Read: వ్యాపారం మొదలుపెట్టిన కీర్తి సురేష్.. మహానటి ప్లానింగ్ అదుర్స్!
Also Read: హాస్పిటల్‌లో సంజన గల్రానీ.. దేవుడిపైనే భారమంటున్న రాగిణి ద్వివేది
Meenakshi Chaudhary: మీనాక్షీ చౌదరి, ఊర్వశి రౌటేలా - బాలకృష్ణతో గ్లామర్ గాళ్స్ ఇద్దరూ...
Gruhalakshmi December 6th Episode: ‘గృహలక్ష్మీ’ సీరియల్: తాగొచ్చిన నందగోపాల్‌కు శిక్ష వేయాలన్న బసవయ్య - విక్రమ్‌ను అడ్డుకున్న రాజ్యలక్ష్మీ
Venu Swamy: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు
Guppedantha Manasu December 6th Episode: రిషి పెద్ద టిస్ట్ ఇవ్వబోతున్నాడా - అనుపమ కథను ఎలాంటి మలుపు తిప్పబోతోంది!
Bigg Boss 7 Telugu: శోభాకు సపోర్ట్ చేస్తూ హౌజ్‌మేట్స్ నిర్ణయం - మద్దతు ఇచ్చినవారిపైనే మోనిత అరుపులు!
Michaung Cyclone Effect In AP: మిగ్‌జాం తుపాను ధాటికి ఏపీ కకావికలం- బోరుమంటున్న రైతులు
Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
Telangana New CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి..కార్యకర్తల సంబరాలు | ABP Desam
నేను అమ్ముడుపోయానా..? రేవంత్ రెడ్డి ఎమోషనల్...!
/body>