News
News
X

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

నాల్గో వారం ఎలిమినేట్ కావడానికి మొత్తం పది మంది నామినేషన్స్ లో ఉన్నారు.

FOLLOW US: 

బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6 Telugu)లో ఈసారి మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు. ఇప్పటివరకు ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. నాల్గో వారం ఎలిమినేట్ కావడానికి మొత్తం పది మంది నామినేషన్స్ లో ఉన్నారు. వారెవరంటే.. సుదీప, కీర్తి, ఆరోహి, గీతూ, శ్రీహాన్, ఇనయా, రాజశేఖర్, సూర్య, అర్జున్, రేవంత్. వీరందరిలో ఓటింగ్ ప్రకారం చూసుకుంటే.. రేవంత్ టాప్ ప్లేస్ లో ఉన్నట్లు సమాచారం. 

ఈ వారం ఎమోషనల్ గా రేవంత్ ఎపిసోడ్స్ బాగా క్లిక్ అయ్యాయి. దీంతో అతడికి ఓటింగ్ శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఆ తరువాతి స్థానంలో ఇనయా సుల్తానా ఉన్నట్లు తెలుస్తోంది. హౌస్ మేట్స్ అందరూ కలిసి ఆమెని టార్గెట్ చేస్తుండడంతో.. జనాల్లో ఆమెపై సింపతీ పెరిగి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. శ్రీహాన్ కి కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. కీర్తి సింపతీ గేమ్ వర్కవుట్ అవ్వడంతో ఈసారి ఆమెకి కూడా ఓట్లు బాగా పడ్డాయి. పైగా ఈ వారం ఆమె కెప్టెన్సీ టాస్క్ లో గెలిచింది. ఆదివారం నాడు సేఫ్ అయితే మాత్రం నెక్స్ట్ వీక్ ఆమెకి నామినేషన్స్ బాధ ఉండదు. 

గతవారాలతో పోలిస్తే.. గీతూ ఓటింగ్ శాతం కాస్త తగ్గింది. కానీ ఆమె సేఫ్ అవ్వడం ఖాయం. రాజ్, అర్జున్ కళ్యాణ్, ఆర్జే సూర్యలకు కూడా మోస్తరు ఓట్లు వచ్చాయి. అందరికంటే తక్కువ ఓట్లు సుదీప, ఆరోహిలకు వచ్చాయి. వీరిద్దరిలో ఆరోహి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ జరిగితే ఆమె ఎలిమినేట్ అవ్వడం పక్కా. 

కానీ బిగ్ బాస్.. ఆరోహి-సూర్యల మధ్య ఒక ట్రాక్ నడిపిస్తున్నారు. వీరిద్దరి నుంచి కంటెంట్ లాగడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన గనుక ఆరోహిని ఎలిమినేట్ చేయకూడదనుకుంటే రాజ్ కానీ సుదీప కానీ బలయ్యే ఛాన్స్ ఉంది. అర్జున్ కళ్యాణ్ కి శ్రీసత్యకి రొమాంటిక్ ట్రాక్ వర్కవుట్ చేసేలా చూస్తున్నారు. కాబట్టి అర్జున్ ని ఎలిమినేట్ చేయకపోవచ్చు. మరి లెక్క ప్రకారం.. ఆరోహిని ఎలిమినేట్ చేస్తారో..? లేక సేవ్ చేస్తారో చూడాలి!

News Reels

Also Read : వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా: పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్

Also Read : యాక్షన్ విత్ మెసేజ్, అంతా యునైటెడ్ కింగ్‌డ‌మ్‌లో - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు

View this post on Instagram
 
A post shared by Arohi Rao (@arohi_rao)

Published at : 01 Oct 2022 07:57 PM (IST) Tags: Bigg Boss 6 Telugu Bigg Boss 6 Arohi Arohi elimination

సంబంధిత కథనాలు

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Adivi Sesh: రాజమౌళికి నేను ఏకలవ్య శిష్యుడిని - ఆయన అసలు బాహుబలి హిట్ అవుతుందా అన్నారు: అడివి శేష్

Adivi Sesh: రాజమౌళికి నేను ఏకలవ్య శిష్యుడిని - ఆయన అసలు బాహుబలి హిట్ అవుతుందా అన్నారు:  అడివి శేష్

Vishwak Sen: హిట్ యూనివర్స్‌లో నెక్స్ట్ ఏం అవుతుందో - నాకు కూడా ఫోన్ వస్తదేమో - విష్వక్‌సేన్ ఏమన్నాడంటే?

Vishwak Sen: హిట్ యూనివర్స్‌లో నెక్స్ట్ ఏం అవుతుందో  - నాకు కూడా ఫోన్ వస్తదేమో - విష్వక్‌సేన్ ఏమన్నాడంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

సుప్రీం కోర్టు తీర్పుతో వైసీపీలో జోష్‌- స్వాగతించిన నేతలు, మంత్రులు

సుప్రీం కోర్టు తీర్పుతో వైసీపీలో జోష్‌- స్వాగతించిన నేతలు, మంత్రులు