అన్వేషించండి

Bigg Boss 5 Nominations: బిగ్ బాస్‌ 5 ప్రోమో: హౌస్‌లో నామినేషన్ల రచ్చ.. సన్నీ వేటలో బలయ్యేది ఎవరో!

బిగ్ బాస్ 5లో సోమవారం జరగనున్న నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన ప్రోమోలో సన్నీ రచ్చ చేస్తున్నాడు.

‘బిగ్ బాస్ 5’లో సోమవారం నామినేషన్ల రచ్చ మామోలుగా లేదు. తాజాగా విడుదలైన ప్రోమోలో.. సభ్యులు చిన్న చిన్న కారణాలకే ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం కనిపిస్తోంది. రవి సోఫా మీద టవల్ ఆరబెట్టాడనే కారణం చెప్పి.. ప్రియా అతడిని నామినేట్ చేసింది. దీంతో ప్రియాంక.. సేఫ్ గేమ్స్ ఆడొద్దంటూ అరటి పండు విసిరి వెళ్లిపోవడం కనిపించింది. ప్రియా చెప్పిన చిన్న రీజన్‌కు తనని నామినేట్ చేయొద్దని రవి.. సన్నీని కోరడం ప్రోమోలో కనిపించింది. అయితే, అతడి మాట వినకుండా సన్నీ.. రవి ఫొటో ఉన్న కోతి బొమ్మను చెట్టు నుంచి తొలగించడం కనిపించింది. దీంతో ప్రియాంక ‘‘నేను ఫేక్ పీపుల్‌తో ఉండను’’ అని అరిచింది. ‘‘శ్వేత ఉండి ఉంటే.. తప్పకుండా నేను నామినేట్ చేసేవాడిని’’ అని సన్నీ.. రవితో అనడంతో.. ‘‘శ్వేత గురించి మాట్లాడకు సన్నీ’’ అని ఆనీ మాస్టర్ అనడం కనిపించింది. ‘‘శ్వేత నావల్లే వెళ్లిపోయిందా?’’ అని రవి ప్రశ్నించాడు. చివరిగా సన్నీ.. ‘‘ఇది నా నిర్ణయం’’ అన్నాడు. దీంతో ప్రియా ‘‘దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్’’ అనడం, సన్నీ ఆమె వైపు కోపంగా చూడటం ప్రోమోలో కనిపించింది. ‘‘గేమ్ మీరు ఆడొద్దు నేను ఆడతా. ఇది ఫైనల్’’ అన్నాడు. ఆ తర్వాత టిట్ ఫర్ టాట్ అంటూ రవిని సన్నీ నామినేట్ చేశాడు. ఈ డ్రామా మొత్తాన్ని లోబో సీక్రెట్ రూమ్ నుంచి వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. 

‘బిగ్ బాస్ 5’ తెలుగు ప్రోమో: 

ఉదయం విడుదల చేసిన ప్రోమోలో..: ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఎప్పుడూ జరగని విధంగా జరుగుతుందని బిగ్ బాస్ ప్రకటించారు. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని ప్రియాంక సింగ్ మండిపడింది. సన్నీ, శ్రీరామ్, జస్వంత్ వేటగాళ్లుగా కనిపిస్తున్నారు. వాళ్లు ఎవర్ని పట్టుకుంటే వారు...ఎవర్ని నామినేట్ చేస్తున్నారో చెప్పాల్సి ఉంటుందన్నట్టు అర్థమవుతోంది. ఈ ప్రాసెస్ లో సన్నీ-రవి మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.  షణ్ముక్... ఆనీ మాస్టర్ ని, సిరి...మానస్ ని, కాజల్...ప్రియని నామినేట్ చేశారు. అయితే మనల్ని ఎవరు చేస్తారో ఐడియా ఉంది..మనం ఎవర్ని నామినేట్ చేయాలో క్లారిటీ ఉందని ప్రియ-యానీ మధ్య చర్చ జరిగింది. వాస్తవానికి తనను నామినేట్ చేయడానికి రీజనే కనిపించడం లేదని నామినేట్ అయినబోర్డు వేసుకున్న సిరి..కాజల్ తో అంది. తనను నామినేట్ చేయడానికి రీజనే కనిపించడం లేదని సిరి కాజల్ తో అంది. గార్డెన్ ఏరియాలో చెట్టుకి కొతి బొమ్మలు వేలాడ దీసి వాటికి ఇంటి సభ్యుల ఫొటోలు తగిలించారు. నామినేట్ చేసిన వారు ఆ ఫొటోలను కట్ చేయాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. 

Also Read: ‘మా’ గొడవ.. విష్ణుతో కాదు, ఈసీతోనే సమస్య.. సీసీటీవీ వీడియోల కోసం ప్రకాష్ రాజ్ పట్టు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sai Pallavi : మధుబాల బయోపిక్‌లో సాయి పల్లవి? - మరో బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్!
మధుబాల బయోపిక్‌లో సాయి పల్లవి? - మరో బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్!
Pawan Kalyan : నా హీరో మెగాస్టార్ - చిరు ఈవెంట్‌కు వస్తే నేను తమ్ముడినే... పవర్ స్టార్ స్పీచ్ హైలెట్స్
నా హీరో మెగాస్టార్ - చిరు ఈవెంట్‌కు వస్తే నేను తమ్ముడినే... పవర్ స్టార్ స్పీచ్ హైలెట్స్
Meghasandesam Serial Today march 16th: ‘మేఘసందేశం’ సీరియల్‌: నక్షత్రను నిజం చెప్పిన అపూర్వ – భూమి గురించి ఆలోచించిన శివ  
‘మేఘసందేశం’ సీరియల్‌: నక్షత్రను నిజం చెప్పిన అపూర్వ – భూమి గురించి ఆలోచించిన శివ  
Oscar 2026 Winners : ఆస్కార్ అవార్డుల సంబరం - బెస్ట్ మూవీ ఏంటో తెలుసా?... ఈసారి వెరీ స్పెషల్
ఆస్కార్ అవార్డుల సంబరం - బెస్ట్ మూవీ ఏంటో తెలుసా?... ఈసారి వెరీ స్పెషల్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Embed widget