అన్వేషించండి

Bigg Boss 5 Telugu: 'సిరి ఆట-సన్నీ వేట' విలవిల్లాడిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు..ఈ వారం నామినేషన్లో ఉన్నదెవరంటే…

ఆరువారాలు ఓ లెక్క..ఏడో వారం మరో లెక్క..వేటగాడొచ్చాడని చెప్పు అన్నట్టుంది బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితి. సోమవారం రాత్రి ఎపిసోడ్ లో నామినేషన్ల రచ్చ ఓ రేంజ్ లో జరిగింది.

బిగ్ బాస్ హౌస్ లో 43వ రోజు వగలాడి పాటతో ప్రారంభమైంది. రవి, ఆనీ మాస్టర్ కాసేపు లోబోని గుర్తుచేసుకున్నారు. సిరి-షణ్ముక్-జెస్సీ కూర్చుని మాట్లాడుకుంటుండగా రవి గుడిలోకి వచ్చానంటూ కాసేపు నవ్వించాడు. ప్రియాంక సింగ్-సన్నీతో మానస్ గురించి మాట్లాడగా...మానస్ మాత్రం తాను ఏదైనా హెల్ప్ చేస్తానన్నా పింకీనే వద్దంటుందని చెప్పాడు. 
ఈ వారం నామినేషన్ ప్రక్రియ..అరటిపండు-కోతి-వేటగాడు
బిగ్ బాస్ ఆదేశాల మేరకు సన్నీ, శ్రీరామ్, జెస్సీ  ముగ్గురు వేటగాళ్ల అవతారమెత్తారు. జంగిల్ సౌండ్  రాగానే ఇంటి సభ్యుల్లో  రెండు అరటి పండ్లు తీసుకున్న ఇద్దరు...వాళ్లు ఎవర్ని నామినేట్ చేస్తున్నారో చెప్పాల్సి ఉంటుంది. ఇద్దరిలో ఎవరు చెప్పిన కారణం సరైనదో వేటగాడు ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి.  నామినేట్ అయిన వ్యక్తి ఫొటో తగిలించి ఉన్న కోతి బొమ్మను చెట్టునుంచి కట్ చేసి వేటగాడు నామినేషన్ బిన్ లో వేయాలి. గన్ షాట్ వినపించగానే ఏ వేటగాడు ఎక్కువసార్లు ముందుగా బయటకు వస్తారో ఆ వ్యక్తి నామినేషన్ నుంచి తప్పించుకోవచ్చు...
1.మొదటి సారి సిరి, షణ్ముక్ అరటి పండ్లు దక్కించుకున్నారు.  గన్ షాట్ వినిపించగానే సన్నీ డేరా నుంచి ముందుగా బయటకు వచ్చాడు. షణ్ముక్, సిరి ఇద్దరూ ఆనీ మాస్టర్ ని నామినేట్ చేస్తున్నట్టు సన్నీకి చెప్పారు. 
2. రెండోసారి జంగిల్ సౌండ్ రాగానే సిరి, యానీ బనానా అందిపుచ్చుకున్నారు. యానీ...సిరిని, సిరి..మానస్ ని నామినేట్ చేశారు. అయితే వేటగాడైన సన్నీ సిరి పేరు ఫైనల్ చేశాడు.
3.మూడోసారి జంగిల్ సౌండ్ వచ్చినప్పుడు కూడా బనానా సిరి, కాజల్ అందిపుచ్చుకున్నారు. వేటగాళ్ల టీమ్ నుంచి మళ్లీ సన్నీ ముందొచ్చాడు.  సిరి మళ్లీ మానస్ ని, కాజల్...ప్రియని నామినేట్ చేయగా...వేటగాడు ప్రియ పేరు ఫైనల్ చేశాడు. 
4. నాలుగో సారి సిరి దక్కించుకున్న అరటిపండు ప్రియాంక సింగ్ కి ఇచ్చింది. బొమ్మల టాస్క్ లో కాజల్ ప్రవర్తన నచ్చలేదంటూ ప్రియాంక సింగ్ ఆమెను నామినేట్ చేసింది. ప్రియా ...రవిని నామినేట్ చేసింది. అయితే సన్నీ..రవి పేరు ఫైనల్ చేశాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. మరోవైపు ప్రియాంక సింగ్ కూడా తను చెప్పిన సరైన కారణం పరిగణలోకి తీసుకోలేదని  ఫైర్ అయింది. సరైన కారణం తాను చెబితే...సోఫాపై టవల్ ఆరేసిన కారణం తీసుకోవడం ఏంటని మండిపడింది. రవి కారణంగా శ్వేత ఎలిమినేట్ కావడానికి కారణం రవి అని రీజన్ చెప్పి సన్నీ రవిని నామినేట్ చేశాడు. దీంతో సన్నీ ఫ్రెండ్స్ ని సేవ్ చేసుకునే గేమ్ ఆడుతున్నాడని షణ్ముక్-రవి మాట్లాడుకున్నారు.
5. ఐదోసారి కూడా సిరి అరటిపండు దక్కించుకుని ప్రియాంక సింగ్ కి ఇచ్చింది. మరో అరటి పండు తీసుకున్న రవి కూడా కాజల్ నే నామినేట్ చేశాడు. ఇద్దరూ ఒకే పర్సన్ ని నామినేట్ చేయడంతో కాజల్ నామినేషన్లోకి రాక తప్పలేదు. 
ఈ వారం నామినేట్ అయిన సభ్యులు: కాజల్, రవి, సిరి, ఆనీ, ప్రియ, శ్రీరామ్, జస్వంత్ కాగా సీక్రెట్ రూమ్ లో ఉన్న లోబో నేరుగా నామినేట్ అయిన సంగతి గుర్తుచేసిన బిగ్ బాస్ లోబో కూడా నామినేషన్లో ఉన్నాడని చెప్పారు.
Also Read: కూతురితో కోహ్లీ ఫొటో.. ‘ఒక్క ఫ్రేమ్‌లో నా మొత్తం హృదయం’ అన్న అనుష్క!
Also Read: ‘అంత దిగజారి మాట్లాడతారా?’.. కోటా శ్రీనివాసరావు వ్యాఖ్యలపై అనసూయ ఫైర్
Also Read: ఇది లోబడ్జెట్ ‘స్క్విడ్ గేమ్’.. అదరగొట్టేసిన పిల్లలు.. కొరియన్ వెబ్‌సీరిస్ రికార్డుల మోత!
Also Read: టవల్ జారిపోతుంది.. జాగ్రత్తగా చూసుకో.. టాప్ హీరోపై పూజా హెగ్డే కామెంట్ వైరల్!
Also Read: ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget