అన్వేషించండి

‘మా ఊరి పొలిమేర 2’ అప్‌డేట్ - లచిమి బర్త్ డే స్పెషల్ పోస్టర్ ఇదే!

డాక్టర్ అనిల్ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన 'మా ఊరి పొలిమేర 2' సినిమాలో బాలాదిత్య నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కామాక్షికి తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో బర్త్ డే విషెస్ చెప్పారు

Maa Oori Polimera 2 : 2021లో నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney Plus Hotstar) లో రిలీజైన రూరల్ బ్యాక్ గ్రౌండ్ థ్రిల్లర్ మూవీ 'మా ఊరి పొలిమేర (Ma Oori Polimera)' ఫస్ట్ పార్ట్ కు విపరీతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో పార్ట్ పై దృష్టి పెట్టిన దర్శక నిర్మాతలు.. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమాలో నటించిన కామాక్షి భాస్కర్ల(Kamakshi Bhaskarla) పుట్టినరోజు సందర్భంగా.. హీరో బాలాదిత్య(Balaaditya) ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన బాలాదిత్య.. కామాక్షి భాస్కర్లకు బర్త్ డే విషెస్ చెప్పారు. మంచి ఆరోగ్యం, భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నానని తెలియజేస్తూ ఓ పోస్టర్ ను కూడా షేర్ చేశారు. ఇది 'పొలిమేర 2' సినిమాకు సంబంధించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో కామాక్షి పేరైన 'లచిమి' అనే పాత్రను ప్రస్తావిస్తూ కామాక్షి, తాను కలిసి ఉన్న సినిమాలోని ఓ సన్నివేశాన్ని తెలిపే ఫొటోను పంచుకున్నారు. ఈ ఫొటోకు మరో పక్క కామాక్షి గట్టిగా అరుస్తున్నట్టు కనిపించింది. అంతే కాకుండా ఫొటోకు కింది భాగంలో హ్యాపీ బర్త్ డే లచిమి కామాక్షి భాస్కర్ల అని ఉండగా.. దాని కిందే 'మా ఊరి పొలిమేర 2' అని మూవీ టైటిల్ ఉంది. అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఈ పోస్టర్ ఇప్పుడు సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yanamandra Sri Bala Aditya (@aham_balaaditya)

ఇక 'మా ఊరి పొలిమేర 2' సినిమా విషయానికొస్తే.. ఈ మూవీలో సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రవివర్మ, చిత్రమ్ నటించారు. శ్రీను, అక్షత శ్రీనివాస్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు డాక్టర్ అనిల్ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించగా, నిర్మతగా గౌరీకృష్ణ వ్యవహరించారు. శ్రీ కృష్ణ క్రియేషన్స్‌పై గౌర్ క్రిస్నా నిర్మించిన ఈ చిత్రాన్ని ఉత్తరాఖండ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఖమ్మం, హైదరాబాద్‌లోని అనేక సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. మా ఊరి పొలిమేర 2 షూటింగ్ 2022లో ప్రారంభం కాగా.. మూవీ చిత్రీకరణ పూర్తయినట్లు ఇటీవలే చిత్ర నిర్మాతలు ధృవీకరించారు.

'మా ఊరి పొలిమేర 2' మొదటి భాగం కంటే రాబోయే రెండో భాగం మరింత ఉత్కంఠభరితంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను ఈ ఏడాది మే లో రిలీజ్ చేశారు. మంటల మధ్యలో ఓ వ్యక్తి అటుగా తిరిగి నమస్కరిస్తుండగా.. అతని తలపై నుంచి రక్తం ప్రవహించడం సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తోంది.

Read Also : Comedian Sudhakar: చిరంజీవి తర్వాత పవన్ కల్యాణ్‌కు అన్నయ్య నేనే! ఆయనతో ఎలాంటి గొడవలు లేవు: కమెడియన్ సుధాకర్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget