అన్వేషించండి

NET టీజర్: అవికా గోర్ గదిలో సీక్రెట్ కెమెరా పెట్టి.. రాహుల్ రామకృష్ణ పాడుపని

అవికా గోర్ గదిలో ఎవరో రహస్య కెమెరా పెట్టారు. ఆ వీడియోలను రాహుల్ రామకృష్ణ సీక్రెట్‌గా వీక్షిస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ ‘నెట్’ టీజర్‌లో చూడండి.

వికాగోర్ ఇంట్లో ఎవరో సీక్రెట్ కెమెరాలు పెట్టారు. ఆ లైవ్‌ స్ట్రీమింగ్‌ను రాహుల్ రామకృష్ణ వీక్షిస్తూ... ఆనందిస్తున్నాడు. ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా గడుపుతున్న క్షణాల నుంచి ఆమె దుస్తులు మార్చుకోవడం వరకు ప్రతి ఒక్కటీ తన మొబైల్‌లో చూస్తూ ఆనందిస్తున్నాడు. ఈ సందర్భంగా అతడికి ఓ అపరిచితుడు కనిపించాడు. అతడి వల్ల ఆమెకు ముప్పు ఉందనుకున్నాడు. మరి, రాహుల్ రామకృష్ణ అవికాగోర్‌ను రక్షించాడా? ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. NET సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. 

ఈ చిత్రంలో అవికాగోర్ ప్రియా అనే మోడ్రన్ అమ్మాయి పాత్రలో నటిస్తోంది. చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేసింది. ఇందులో రాహుల్.. అవికాగోర్‌ను సీక్రెట్ కెమేరాల ద్వారా లైవ్‌‌స్ట్రీమింగ్‌లో చూస్తుంటాడు. తన మొబైల్ తీసిన భార్యపై అతడు మండిపడతాడు. అవికాగోర్ ప్రైవేట్ లైఫ్ మొత్తాన్ని మొబైల్‌లో చూసేందుకు అతడు ఓ నిఘా సంస్థలో రిజిస్టర్ అవుతాడు. వారు స్ట్రీమింగ్ చేసే వీడియోలు చూస్తూ ఆనందిస్తాడు. ఆ తర్వాత కొన్ని ఉత్కంటభరిత సన్నివేశాలతో టీజర్ ముగిసింది. ఈ థ్రిల్లర్ సినిమాను చూడాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ‘నెట్’ సినిమా సెప్టెంబరు 10న ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. టీజర్‌ను ఇక్కడ చూసేయండి. 

NET సినిమా టీజర్:

‘రాజు గారి గది 3’ సినిమా తర్వాత అవికా గోర్ మళ్లీ ఏ సినిమాలోనూ నటించలేదు. ‘నెట్’తోపాటు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  నవీన్ చంద్రతో కలిసి నటిస్తొంది. అయితే, హీరోయిన్‌గా మాత్రం కాదు.. అతడికి చెల్లెల్లుగా కనిపించనుంది. ఇటీవల హీరోయిన్ రష్మిక మందన్నా చేతుల మీదుగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. హ్యాష్ ట్యాగ్ బ్రో (#BRO) టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. రాఖీ పండుగ నేపథ్యంలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి కార్తీక్ తురుపాని దర్శకత్వం వహిస్తోన్నారు. ఈ మూవీని రవిచంద్ నిర్మిస్తుండగా.. శేఖర్ చంద్ర సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Also Read: ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ టీజర్: గోలీ కొట్టిన మహేశ్ బాబు.. అదిరిపోయిందంటూ ట్వీట్

Also Read: జిమ్‌లో మెగాస్టార్‌‌తో ప్రకాష్ రాజ్ ‘చిరు’ మంతనాలు.. ‘మా’లో కాకరేపుతున్న ట్వీట్

Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?

Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget