News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Ankita Lokhande: సుశాంత్ మాజీ ప్రేయసి పెళ్లికి రెడీ.. ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ.. 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే త్వరలోనే వివాహం చేసుకోబోతుంది. తన ప్రియుడు విక్కీ జైన్ తో పెళ్లిపీటలు ఎక్కబోతుంది.

FOLLOW US: 
Share:

బాలీవుడ్ నటి, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే త్వరలోనే వివాహం చేసుకోబోతుంది. తన ప్రియుడు విక్కీ జైన్ తో పెళ్లిపీటలు ఎక్కబోతుంది. ఇప్పటికే పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. ఈ విషయాన్ని విక్కీ జైన్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. అంతేకాదు.. ప్రీ వెడ్డింగ్ కి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసుకున్నాడు. ఈ ఫొటోలో పెళ్లి కూతురు అంకిత లోఖండే పింక్ కలర్ అంచుతో ఉన్న గ్రీన్ కలర్ శారీలో కనిపించింది. 

ఇక విక్కీ కుర్తా వేసుకున్నారు. ఈ ఫొటోల్లో ఈ జంట నవ్వుతూ ఎంతో ఆనందంగా కనిపిస్తున్నాయి. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి వేడుకలు జరగనున్నాయి. డిసెంబర్ రెండో వారంలో పెళ్లి డేట్ ఉంటుందని టాక్. నవంబర్ లోనే అంకిత తన స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది.  

View this post on Instagram
 
A post shared by Ankita Lokhande (@lokhandeankita)

2005లో ఇండోర్ నుంచి ముంబైకి వచ్చిన అంకిత లోఖండే.. అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేసింది. ఫైనల్ గా 'పవిత్ర రిష్టా' అనే టీవీ సీరియల్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అదే సీరియల్ తో పాపులర్ అయిన సుశాంత్ సింగ్ తో చాలా కాలం డేటింగ్ చేసింది అంకిత. దాదాపు ఆరేళ్లపాటు అతడితో రిలేషన్ షిప్ లో ఉంది. ఆ తరువాత విడిపోయింది. సుశాంత్ మరణించినప్పుడు అంకిత అతడి ఫ్యామిలీని పలకరించడానికి వారింటికి కూడా వెళ్లింది. ప్రస్తుతం ఈమె సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. 

View this post on Instagram
 
A post shared by Vicky Jain (@jainvick)

Also Read: కంగ్రాట్స్ బాలా బాబాయ్... అబ్బాయ్ ట్వీట్ చూశారా? మహేష్ కూడా!

Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!

Also Read: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...

Also Read: సెట్స్‌కు వ‌చ్చిన మెగాస్టార్‌... నెర్వ‌స్‌లో డైరెక్ట‌ర్‌

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 03 Dec 2021 05:23 PM (IST) Tags: sushanth singh Rajput Ankita Lokhande Vicky Jain Ankita Lokhande Pre-Wedding Festivities

ఇవి కూడా చూడండి

Nayanthara: నయనతార చిత్రానికి చిక్కులు - బ్యాన్ చేయాలంటూ డిమాండ్

Nayanthara: నయనతార చిత్రానికి చిక్కులు - బ్యాన్ చేయాలంటూ డిమాండ్

Japan OTT Update: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయిన కార్తీ ‘జపాన్’ - ఎప్పుడు, ఎక్కడంటే?

Japan OTT Update: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయిన కార్తీ ‘జపాన్’ - ఎప్పుడు, ఎక్కడంటే?

Suresh Kondeti: కావాలనే బురద జల్లుతున్నారు - కన్నడ స్టార్లకు జరిగిన అవమానంపై సురేష్ కొండేటి వివరణ

Suresh Kondeti: కావాలనే బురద జల్లుతున్నారు - కన్నడ స్టార్లకు జరిగిన అవమానంపై సురేష్ కొండేటి వివరణ

Hi Nanna: షారుఖ్ ఖాన్ క్లాసిక్ చిత్రంతో ‘హాయ్ నాన్న’కు పోలికలు! - క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Hi Nanna: షారుఖ్ ఖాన్ క్లాసిక్ చిత్రంతో ‘హాయ్ నాన్న’కు పోలికలు! - క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Naa Saami Ranga: ‘నా సామిరంగ’ హీరోయిన్ రివీల్ - నాగార్జునతో నటించే ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ

Naa Saami Ranga: ‘నా సామిరంగ’ హీరోయిన్ రివీల్ - నాగార్జునతో నటించే ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ

టాప్ స్టోరీస్

Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం

Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం

BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు

BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్

Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్
×