అన్వేషించండి

Anasuya: బెడ్ మీద అనసూయ అలా.. వామ్మో, ఓ రేంజ్‌లో గ్లామర్ షో!

రంగమత్త ఈ రేంజ్‌లో అందాలు ఆరబోయడాన్ని మీరు ఎప్పుడూ చూసి ఉండరు. సోషల్ మీడియాలో అనసూయ గ్లామర్ పిక్ వైరల్.


యాం
కర్ అనసూయ.. టాలీవుడ్‌లో వరుస అవకాశాల్లో బిజీ తారగా మారిపోయింది. ఒక వైపు బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తూనే.. సినిమాల్లో సైతం అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా.. గ్లామర్ పాత్రలకు కూడా ఓకే చెప్పేస్తుంది. అంతేగాక వైవిద్యమైన పాత్రలను సైతం పోషిస్తూ.. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా జీవించేస్తానంటోంది. ‘రంగస్థలం’లో రంగమత్త తరహాలోనే.. ‘పుష్ప: ది రైజింగ్’ చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో అనసూయ కొత్తగా కనిపించింది. ఈ పాన్ ఇండియా చిత్రం ద్వారా.. ఇతర రాష్ట్రాల సినీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. అయితే, ‘పుష్ప’ విడుదలకు కొద్ది రోజులు ముందు లీకైన రెండు ఫొటోలు.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అనసూయ ఎన్నడూ లేనంతగా అందాలను ఆరబోస్తూ కనిపించింది. 

బెడ్ మీద ఆదమరిచి నిద్రపోతున్నట్లుగా ఉన్న ఈ ఫొటో చూసి.. అనుసూయ అభిమానులు షాకవ్వుతున్నారు. అనూ వెండి తెరపై ఈ స్థాయిలో గ్లామర్ షో చేయడం ఎప్పుడూ చూడలేని అనుకుంటున్నారు. చాలామంది అది ‘పుష్ప’ చిత్రంలోని స్టిల్ అని భావించారు. అయితే, ‘పుష్ప’లో ఆమె లుక్ అలా ఉండదని తెలిసిన కొందరు.. అది ఏ సినిమాలో సన్నివేశమో తెలుసుకోవాలని ప్రయత్నించారు. ఎట్టకేలకు అది ఏ చిత్రమో తెలిసిపోయింది. ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు ప్రభుదేవా, నటి రెజీనా నటిస్తున్న ‘ఫ్లాష్ బ్యాక్’ చిత్రంలోని సీన్ ఇది. ఈ సినిమాలో అనసూయ ఓ కీలక పాత్రలో కనిపిస్తోంది. కొద్ది రోజుల కిందట ‘ఫ్లాష్ బ్యా్క్’ చిత్రం నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు. ప్రభుదేవా, రెజీనా లుక్‌తో పాటు అనసూయ ఫొటోను కూడా విడుదల చేశారు. తాజాగా బయటకు వచ్చిన చిత్రాన్ని మాత్రం చిత్ర యూనిట్ అధికారికంగా రిలీజ్ చేయలేదు. ఎవరో కావాలనే లీక్ చేసి ఉండవచ్చని తెలుస్తోంది.
Anasuya: బెడ్ మీద అనసూయ అలా.. వామ్మో, ఓ రేంజ్‌లో గ్లామర్ షో!

Anasuya: బెడ్ మీద అనసూయ అలా.. వామ్మో, ఓ రేంజ్‌లో గ్లామర్ షో!

Also Read: ‘షన్ను.. ఐ లవ్ యూ’.. మనసులో మాట చెప్పేసిన సిరి.. ముద్దులు హగ్గులతో సహన పరీక్ష!

Also Read: సిరి ఓట్లకు గండి కొట్టిన ‘బిగ్ బాస్’.. ఆమె ఎలిమినేషన్‌తో షన్ను ‘లెక్క’ మారుతుందా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 5th: నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 5th:వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?
నువ్వులేక నేను లేను: వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?
Part Timers Series OTT : ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Podarillu Serial Today August 5th:మాధవ్‌ పెళ్లిచూపులు ఏమయ్యాయి...? మాధవ్ ఇల్లు,తమ్ముళ్లను వదిలివెళ్లడానికి కారణమేంటి..?
పొదరిల్లు: మాధవ్‌ పెళ్లిచూపులు ఏమయ్యాయి...? మాధవ్ ఇల్లు,తమ్ముళ్లను వదిలివెళ్లడానికి కారణమేంటి..?

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Embed widget