అన్వేషించండి

Pic Talk: బ్లాక్‌ అండ్‌ వైట్‌లో అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ - వైరలవుతోన్న ఫొటో

బ్లాక్ టీషర్ట్ లో స్ట్రెయిట్ హెయిర్ తో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు బన్నీ.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేశారు. బ్లాక్ టీషర్ట్ లో స్ట్రెయిట్ హెయిర్ తో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు బన్నీ. సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్(Avinash Gowariker) ఈ ఫొటో తీసినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోషూట్ కి సంబంధించిన మరిన్ని పిక్స్ త్వరలోనే షేర్ చేయబోతున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
'పుష్ప'(Pushpa) సినిమాలో ఉంగరాల జుట్టుతో కనిపించిన బన్నీ ఇప్పుడు హెయిర్ స్ట్రయిటెన్ చేయించుకోవడంతో ఈ లుక్ తోనే 'పుష్ప2'లో కనిపిస్తారా..? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఆగస్టు నుంచి 'పుష్ప2' సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. మొదటి పార్ట్ కి వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా పార్ట్ 2 రాసుకుంటున్నారు దర్శకుడు సుకుమార్(Sukumar). స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నారు.
 
కథ ప్రకారం.. 'పుష్ప2'లో కొత్త క్యారెక్టర్స్ కూడా కనిపించబోతున్నాయని సమాచారం. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను రూ.350 కోట్ల బడ్జెట్ లో చిత్రీకరించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈఏడాది డిసెంబర్ లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
 
 
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Allu Arjun (@alluarjunonline)

టాప్ హెడ్ లైన్స్

బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: పవర్ వాడి నామినేషన్స్ నుంచి సేవ్ అయిన ఝాన్సీ! డేంజర్ జోన్‌లో రోహిత్! కెప్టెన్ సుధీర్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: పవర్ వాడి నామినేషన్స్ నుంచి సేవ్ అయిన ఝాన్సీ! డేంజర్ జోన్‌లో రోహిత్! కెప్టెన్ సుధీర్!
Jagadhatri Serial Today October 9: పిచ్చాసుపత్రిలో మీనన్‌కు షాక్‌ ట్రీట్‌మెంట్..జగధాత్రి చేతికి చిక్కినట్లే చిక్కి మాయమైన మీనన్‌ ఫైల్‌
జగద్ధాత్రి సీరియల్: పిచ్చాసుపత్రిలో మీనన్‌కు షాక్‌ ట్రీట్‌మెంట్..జగధాత్రి చేతికి చిక్కినట్లే చిక్కి మాయమైన మీనన్‌ ఫైల్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 9th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి ఇంట్లో లక్ష్మీ ప్రస్తావన! చచ్చిపోతానంటోన్న యమున!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి ఇంట్లో లక్ష్మీ ప్రస్తావన! చచ్చిపోతానంటోన్న యమున!
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget