అన్వేషించండి

Vijay Trisha Relationship: త్రిషతో దళపతి విజయ్ ఎఫైర్... విడాకుల నేపథ్యంలో ఆధారాలు బయటకొచ్చాయా?

Thalapathy Vijay Trisha Relationship: దళపతి విజయ్ భార్య సంగీత విడాకులకు అప్లై చేయడంతో త్రిషతో స్టార్ హీరో ఎఫైర్ న్యూస్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ, అందులో నిజమెంత? అధరాలు ఉన్నాయా? తెలుసుకోండి. 

ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం వార్తల్లో నిలిచింది. ఆయన నుంచి విడాకులు కోరుతూ భార్య సంగీత కోర్టుకు వెళ్ళడంతో మరోసారి త్రిషతో ఆయన ఎఫైర్ వార్తల్లోకి వచ్చింది. వాస్తవానికి డిసెంబర్ 2025లో విడాకులు కోరుతూ విజయ్ భార్య సంగీత సోర్నాలింగం దరఖాస్తు చేసుకున్నారని టాక్. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో దాఖలైన విడాకుల పిటిషన్‌లో మానసికంగా తనపై క్రూరత్వం చూపించడం, వదిలివేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఓ నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో త్రిష కృష్ణన్ పేరు విజయ్ విడాకులతో ముడి పడింది. అందుకు ఆధారాలు ఉన్నాయని ఇంటర్నెట్‌లో నెటిజనులు వాదిస్తున్నారు.

విజయ్ విడాకులకు, త్రిషకు ఎందుకు ముడిపెడుతున్నారు?
ఏప్రిల్ 2021లో విజయ్ ఓ నటితో తప్పుడు సంబంధం పెట్టుకున్నారని తనకు తెలిసిందని సంగీత పేర్కొంది. అయితే ఆమె తన పిటిషన్‌లో నటి పేరును ప్రస్తావించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అన్ని వేళ్ళూ త్రిష కృష్ణన్ వైపు చూపిస్తున్నాయి. విజయ్‌తో 'గిల్లి', ఇంకా పలు హిట్ సినిమాల్లో ఆమె నటించింది. ఈ ఆరోపణలతో తమిళ సినీ పరిశ్రమ, విజయ్ అభిమానులు షాక్‌కు గురయ్యారు.

త్రిష పోస్ట్‌తో విజయ్‌తో రిలేషన్ రూమర్స్ మరింత పెరిగాయి
ఇన్‌స్టాగ్రామ్‌లో త్రిష చేసిన ఓ పోస్ట్ తర్వాత విజయ్, ఆమెకు మధ్య వ్యవహారం గురించి రూమర్స్ మరింత పెరిగాయి. ఓ స్టోరీలో ''మీరు ప్రేమతో నిండినప్పుడు... అది చెత్తతో నిండిన వారిని గందరగోళానికి గురి చేస్తుంది'' అని ఆమె రాసింది. ఆ తర్వాత విజయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరొక ఒక పోస్ట్ పెట్టారు. అందులో వారిద్దరూ కలిసి దిగిన ఫోటో ఉంది. దాంతో వారిద్దరి సన్నిహిత సంబంధం గురించి మరిన్ని పుకార్లు వచ్చాయి. 'గిల్లి'లో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని అభిమానులు వెంటనే గుర్తు చేసుకుని 'టైమ్‌ లెస్ కపుల్' అని పిలిచారు.

Also Read: Renu Desai: నిండుగా బట్టలు వేసుకున్నా రేటు ఎంతని అడిగారు... రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trish (@trishakrishnan)

అంతే కాకుండా ఓ కార్యక్రమంలో త్రిషను 'రాకుమారి' అని విజయ్ పిలిచారు. ఆ తరువాత ఆమెతో అతని సంబంధం గురించి ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసిన్నట్టు అయ్యింది. త్రిష లేదా విజయ్... ఇద్దరూ తమ వ్యక్తిగత సంబంధాన్ని ధృవీకరించలేదు. కానీ ఇప్పుడు విడాకుల వ్యవహారంలో త్రిష పేరునూ చేర్చారు.

Also ReadAdivi Sesh: తిరుమల ప్రసాదం టేస్టీగా ఉంది... లడ్డూ వివాదంలో పరోక్షంగా వైసీపీకి అడివి శేష్ కౌంటర్?

విజయ్ రాజకీయ జీవితంపై విడాకుల ప్రభావం పడుతుందా?
రాజకీయాల్లో విజయ్ ప్రవేశించడంతో... ఆయనపై ఈ విడాకుల ప్రభావం ఎంత ఉంటుంది? అనే చర్చ మొదలైంది. తమిళగ వెట్రి కజగం (TVK)ని స్థాపించారు విజయ్. ఈ నేపథ్యంలో విడాకులకు భార్య అప్లై చేయడంపై సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యర్థుల కుట్రగా అభిమానులు చెబుతున్నారు. ఏది ఏమైనా రాజకీయ లక్ష్యాలపై విడాకుల వ్యవహారం ప్రభావం చూపుతుందని కొందరు నమ్ముతున్నారు. కొంత మంది అభిమానులు మద్దతు ఇస్తుండగా... మరికొందరు విజయ్ ఇమేజ్, కెరీర్‌పై పడే ప్రభావాన్ని గురించి ఆందోళన చెందుతున్నారు.

Also ReadRashmika Mandanna: దేవరకొండ ఇంట్లో రష్మిక గృహ ప్రవేశం... వైరల్ వీడియో చూశారా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kanchana Re Relase : మళ్లీ థియేటర్లలోకి హారర్ థ్రిల్లర్ కాంచన - సరికొత్త వెర్షన్‌లో రీ రిలీజ్ ఎప్పుడంటే?
మళ్లీ థియేటర్లలోకి హారర్ థ్రిల్లర్ కాంచన - సరికొత్త వెర్షన్‌లో రీ రిలీజ్ ఎప్పుడంటే?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Rashmika Mandanna : రష్మికకు గద్దర్ అవార్డ్ - భర్త విజయ్ దేవరకొండ బెస్ట్ విషెష్‌... విజ్జూ అంటూ క్యూట్ రియాక్షన్
రష్మికకు గద్దర్ అవార్డ్ - భర్త విజయ్ దేవరకొండ బెస్ట్ విషెష్‌... విజ్జూ అంటూ క్యూట్ రియాక్షన్
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Embed widget