అన్వేషించండి

NTR30: ఎన్టీఆర్ కోసం ముగ్గురు భామలు.. ఎవరిని ఫైనల్ చేస్తారో..

దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 చిత్రం తెరకెక్కనుంది. వచ్చే వారం ఈ సినిమా అప్‌డేట్ విడుదల కానున్నట్లు తెలిసింది.

దర్శకుడు కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి జతకట్టనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా గురించి ఏప్రిల్ నెలలోనే ప్రకటించినా ఇప్పటివరకు మళ్లీ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఎన్టీఆర్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఎన్టీఆర్‌కు 30వ చిత్రం కావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు ఈ సినిమాపై అప్‌డేట్స్ ఇవ్వకపోవడంతో అభిమానులు అసంతృప్తి ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో #NTR30 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. 

Also Read :సోనూసూద్ ఇంటిపై ఐటీ దాడులు..

ఈ చిత్రంలోని నటీనటులు, టెక్నీషియన్లు తదితర వివరాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ వివరాలు కూడా ఇంకా ప్రకటించలేదు. కానీ అలియా భట్, లేదా కియారా అద్వానీలలో ఎవరో ఒకరిని తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా రష్మిక పేరు కూడా వినిపిస్తోంది. మరి ఈ ముగ్గురిలో ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి. 

ప్రస్తుతం ఎన్టీఆర్.. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న RRR సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ముగిసింది. ప్రస్తుతం కొన్ని ప్యాచ్ వర్క్ సన్నివేశాల్లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అక్టోబరు 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు వాయిదా పడింది. ఈ సినిమాకి సంబంధించిన వర్క్ పూర్తవ్వగానే ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా మొదలవుతుంది. 

అక్టోబర్ నెలలో కొరటాల శివ సినిమా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'జనతా గ్యారేజ్' సినిమా వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మరోసారి వీరి కాంబోలో రాబోతున్న సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ పని చేయబోతున్నారు. సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలుని ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదట. 'ఆచార్య' సినిమా పనులు పూర్తికాగానే కొరటాల.. ఎన్టీఆర్ కథను పూర్తి చేయనున్నారు. 

Also Read : బిగ్‌బాస్‌ సీజన్ 4 విజేతకు ఏమైంది.. ఆ ట్వీట్‌తో అబిజిత్‌ హెల్త్‌పై అనేక అనుమానాలు..

Also Read : 'కలర్ ఫోటో' బ్యూటీ.. గ్లామర్ షోలో నో లిమిట్స్..

Also Read : వేసవికే ఫిక్స్ అయిన రాజమౌళి.. మరి నిర్మాత ఏం చేస్తారో..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget